Keerthy Suresh | చీరైనా.. మోడ్రన్ డ్రెస్​ అయినా.. కీర్తికే చెల్లుతుంది-keerthy suresh latest photoshoot in a pastel pink saree ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Keerthy Suresh | చీరైనా.. మోడ్రన్ డ్రెస్​ అయినా.. కీర్తికే చెల్లుతుంది

Keerthy Suresh | చీరైనా.. మోడ్రన్ డ్రెస్​ అయినా.. కీర్తికే చెల్లుతుంది

May 31, 2022, 07:30 AM IST HT Telugu Desk
May 31, 2022, 07:30 AM , IST

  • కీర్తి సురేష్ తన ఫ్యాషన్ డైరీస్​తో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. చీర నుంచి మోడ్రన్​ ఔట్​ఫిట్​ వరకు ప్రతీ దానిని తను అంతే బాగా క్యారీ చేస్తుంది. వాటికి సంబంధించిన ఫోటోలను ఇన్​స్టాగ్రామ్​ వేదికగా అభిమానులతో పంచుకుంటుంది.  తాజాగా చీరలో మెరిసినా కీర్తి.. మరోసారి ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకట్టుకుంది. 

చీరలో అందంగా కనిపిస్తారని అందరికీ తెలుసు. కానీ చీరలోనూ మోడ్రన్​గా కనిపించవచ్చని నిరూపిస్తుంది కీర్తి సురేష్. తాజాగా చీరలో మెరిసిన ఈ బ్యూటీ.. ఫోటోలకు అదిరేటి ఫోజులిచ్చింది.

(1 / 6)

చీరలో అందంగా కనిపిస్తారని అందరికీ తెలుసు. కానీ చీరలోనూ మోడ్రన్​గా కనిపించవచ్చని నిరూపిస్తుంది కీర్తి సురేష్. తాజాగా చీరలో మెరిసిన ఈ బ్యూటీ.. ఫోటోలకు అదిరేటి ఫోజులిచ్చింది.(Instagram/@keerthysureshofficial)

ఫ్యాషన్ డిజైనర్ హౌస్ నీరూకి.. హీరోయిన్ మ్యూజ్ ప్లే చేసింది. దానిలో భాగంగా ఈ చీరను ఎంచుకుంది.

(2 / 6)

ఫ్యాషన్ డిజైనర్ హౌస్ నీరూకి.. హీరోయిన్ మ్యూజ్ ప్లే చేసింది. దానిలో భాగంగా ఈ చీరను ఎంచుకుంది.(Instagram/@keerthysureshofficial)

పాస్టెల్ పింక్ శాటిన్ చీరను.. అక్కడక్కడ పూలతో, ఎరుపు అంచుతో రూపొందించారు. సీక్విన్డ్ పాస్టెల్ పింక్ బ్లౌజ్‌తో కీర్తి చీరను జత చేసింది. 

(3 / 6)

పాస్టెల్ పింక్ శాటిన్ చీరను.. అక్కడక్కడ పూలతో, ఎరుపు అంచుతో రూపొందించారు. సీక్విన్డ్ పాస్టెల్ పింక్ బ్లౌజ్‌తో కీర్తి చీరను జత చేసింది. (Instagram/@keerthysureshofficial)

కలాషా ఫైన్ జ్యూవెలరీ షెల్ఫ్‌ల నుంచి పాస్టెల్ బ్లూ స్టోన్స్‌తో పొందుపరిచిన స్టేట్‌మెంట్ సిల్వర్ జుమ్‌కా‌లతో కీర్తి తన రూపాన్ని యాక్ససరైజ్ చేసుకుంది. 

(4 / 6)

కలాషా ఫైన్ జ్యూవెలరీ షెల్ఫ్‌ల నుంచి పాస్టెల్ బ్లూ స్టోన్స్‌తో పొందుపరిచిన స్టేట్‌మెంట్ సిల్వర్ జుమ్‌కా‌లతో కీర్తి తన రూపాన్ని యాక్ససరైజ్ చేసుకుంది. (Instagram/@keerthysureshofficial)

కీర్తి హెయిర్​ను ఫ్యాషన్ స్టైలిస్ట్ ఆర్చా మెహతా లీవ్​ చేసి.. సైడ్​ పార్ట్‌ తీసి.. కర్ల్స్‌ చేశారు. 

(5 / 6)

కీర్తి హెయిర్​ను ఫ్యాషన్ స్టైలిస్ట్ ఆర్చా మెహతా లీవ్​ చేసి.. సైడ్​ పార్ట్‌ తీసి.. కర్ల్స్‌ చేశారు. (Instagram/@keerthysureshofficial)

మేకప్ ఆర్టిస్ట్ ఉర్మి కౌర్.. న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, మాస్కరాతో నిండిన కనురెప్పలు, కాంటౌర్డ్ చెంపలు, మృదువైన పింక్ లిప్‌స్టిక్‌తో కీర్తిని అలంకరించింది. 

(6 / 6)

మేకప్ ఆర్టిస్ట్ ఉర్మి కౌర్.. న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, మాస్కరాతో నిండిన కనురెప్పలు, కాంటౌర్డ్ చెంపలు, మృదువైన పింక్ లిప్‌స్టిక్‌తో కీర్తిని అలంకరించింది. (Instagram/@keerthysureshofficial)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు