తెలుగు న్యూస్ / ఫోటో /
Keerthy Suresh | చీరలో మతిపోగొడుతోన్న మహానటి.. సమ్మర్ లుక్‌లో ఆకట్టుకున్న బ్యూటీ
- టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేశ్.. సమ్మర్ లుక్‌లో అబ్బురపరిచింది. పసుపు రంగు చీరలో ఆకట్టుకునేలా కనిపించిది. స్లీవ్ లెస్ బ్లౌజ్‌తో దర్శనమిచ్చిన మన మహానటి కుర్రకారు మతపొగొడుతోంది.
- టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేశ్.. సమ్మర్ లుక్‌లో అబ్బురపరిచింది. పసుపు రంగు చీరలో ఆకట్టుకునేలా కనిపించిది. స్లీవ్ లెస్ బ్లౌజ్‌తో దర్శనమిచ్చిన మన మహానటి కుర్రకారు మతపొగొడుతోంది.
(1 / 6)
ఈ వేసవి తాపాన్ని తగ్గించేందుకు కీర్తి సురేశ్ ఇప్పటికే సిద్ధమైంది. సమ్మర్ లుక్‌లో భాగంగా ఫ్యాషన్ తనకు అనుగుణంగా వర్తించుకుని చీరలో దర్శనమిచ్చింది కీర్తి. ఈ ఫొటోలను మంగళవారం నాడు తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.(Instagram/@keerthysureshofficial)
(2 / 6)
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్పితా మెహతా డిజైన్ చేసిన దుస్తులను ధరించిన కీర్తి.. చూపరులను ఆకర్షిస్తోంది.(Instagram/@keerthysureshofficial)
(3 / 6)
పాస్టెల్ యెల్లో కలర్ చీరలో మెరిసిన కీర్తి.. వయ్యారంగా ఫొటోలకు ఫోజులిచ్చింది.(Instagram/@keerthysureshofficial)
(4 / 6)
స్లీవ్ లెస్ కార్సెట్ ఓచర్ బ్లౌజుతో.. తెలుపు రంగు ప్యాట్రర్న్స్ ఉన్న ఈ పసుపు రంగుల చీరలో సరికొత్తగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ.(Instagram/@keerthysureshofficial)
(5 / 6)
పసుపు రంగు చీరకు తగినట్లుగానే సిల్వర్ కలర్ ఝుంకాలు, శీతల్ జవేరికి చెందిన అందమైన ఉంగరంతో తన రూపాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చుకుంది కీర్తి.(Instagram/@keerthysureshofficial)
ఇతర గ్యాలరీలు