తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Jamun Health Benefits : బ్లడ్​షుగర్​ని అదుపులో ఉంచే శక్తి.. నేరేడు పండ్లకు ఉంది

Jamun Health Benefits : బ్లడ్​షుగర్​ని అదుపులో ఉంచే శక్తి.. నేరేడు పండ్లకు ఉంది

21 July 2022, 13:58 IST

Jamun Health Benefits: చాలా మంది నేరేడు పండ్లను తినడానికి ఇష్టపడతారు. వీటి రుచే దీనికి ప్రధాన కారణం. అంతేకాకుండా నేరేడుపండ్లు అనేక పోషకాలతో నిండి ఉంటాయి. ఫలితంగా దీన్ని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బ్లడ్ షుగర్ తగ్గుతుంది. శరీరం నుంచి టాక్సిన్లు బయటకు వచ్చేస్తాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

  • Jamun Health Benefits: చాలా మంది నేరేడు పండ్లను తినడానికి ఇష్టపడతారు. వీటి రుచే దీనికి ప్రధాన కారణం. అంతేకాకుండా నేరేడుపండ్లు అనేక పోషకాలతో నిండి ఉంటాయి. ఫలితంగా దీన్ని తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బ్లడ్ షుగర్ తగ్గుతుంది. శరీరం నుంచి టాక్సిన్లు బయటకు వచ్చేస్తాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
నేరేడు పండ్లను మధుమేహంతో బాధపడేవారు కూడా తినవచ్చు అంటున్నారు ఆహార నిపుణులు. ఇవి రక్తంలోని చక్కెరను అదుపులో ఉంచుతాయని వెల్లడించారు. అయితే వాటిని ఏ విధంగా ఆహారంలో చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
(1 / 8)

జామ్ తినడం వల్ల డయాబెటిస్ సమస్యను కొంత వరకు అదుపులో ఉంచుకోవచ్చు. జామ్‌లో జాంబోలిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది. రక్తంలో చక్కెర ప్రమాదాన్ని కొంచెం తగ్గిస్తుంది.
(2 / 8)

మీరు బరువు తగ్గే పనిలో ఉన్నట్లయితే అప్పుడప్పుడు నేరేడు పండ్లను తినండి. వీటిలో శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి. తద్వార బరువు తగ్గుతారు. మధుమేహం కూడా అదుపులో ఉంటుంది.
(3 / 8)

నేరేడు పండ్లతో చియా పుడ్డింగ్: ఒక గిన్నెలో చియా గింజలు, తేనె, కొబ్బరి పాలు కలపాలి. చియా గింజలు ఉబ్బినప్పుడు (సుమారు 4 గంటలు పడుతుంది) నేరేడు పండ్లను మెత్తగా చేసి దానిలో కలపాలి. అంతే పుడ్డింగ్ రెడీ.
(4 / 8)

నేరేడు పండ్ల జ్యూస్: 1/4 కప్పు నేరేడు పండ్ల గుజ్జుని చల్లటి నీటితో కలపండి. దానిలో చిటికెడు ఉప్పు వేయండి. రుచికోసం తేనె వేసుకోవచ్చు. ఈ రసం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మీ రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
(5 / 8)

జామ్ ఫిజ్: ఒక గిన్నెలో కొద్దిగా నిమ్మకాయ సోడా, యాపిల్ జ్యూస్ వేసి కలపండి. దానిలో నేరేడు పండ్లు వేసి కాసేపు నాననివ్వండి. పండ్లు సోడాలో కలిసిన తర్వాత చల్లగా సర్వ్ చేయండి. ఇది మీ జీర్ణ శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
(6 / 8)

సలాడ్: మీకు నచ్చిన ఏదైనా సలాడ్‌లో నేరేడు పండ్లను కలిపి తీసుకోండి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. మీ హిమోగ్లోబిన్ కౌంట్‌ను కూడా పెంచుతుంది. అంతేకాకుండా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
(7 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి