Workout Tips : వ్యాయామం చేసేప్పుడు ఈ టిప్స్ పాటిస్తే.. మీ కండరాలు సేఫ్
08 January 2024, 22:02 IST
Workout Tips : ఉదయమైనా.. సాయంత్రమైనా.. ఖాళీ కడుపుతో వ్యాయామం చేయకూడదని.. శరీరానికి వారంలో ఓ రోజు తప్పకుండా విశ్రాంతి ఇవ్వాలి అంటున్నారు వ్యాయామ నిపుణులు. వ్యాయామం చేసేటప్పుడు కండరాలు ఇబ్బంది పెట్టడం వంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే.. కొన్ని టిప్స్ పాటించాలి అంటున్నారు.
- Workout Tips : ఉదయమైనా.. సాయంత్రమైనా.. ఖాళీ కడుపుతో వ్యాయామం చేయకూడదని.. శరీరానికి వారంలో ఓ రోజు తప్పకుండా విశ్రాంతి ఇవ్వాలి అంటున్నారు వ్యాయామ నిపుణులు. వ్యాయామం చేసేటప్పుడు కండరాలు ఇబ్బంది పెట్టడం వంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే.. కొన్ని టిప్స్ పాటించాలి అంటున్నారు.