తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Drinking Water Before Brushing : ఉదయం బ్రష్ చేయకుండానే మంచినీళ్లు తాగుతున్నారా?

Drinking Water Before Brushing : ఉదయం బ్రష్ చేయకుండానే మంచినీళ్లు తాగుతున్నారా?

01 September 2022, 13:04 IST

ప్రతిరోజూ ఉదయం నిద్రలేచాక పళ్లు తోముకోవడంతో దినచర్య ప్రారంభమవుతుంది. అయితే కొందరు పళ్లు తోముకోకుండా చుక్క నీరు కూడా తాగరు. కొందరు మాత్రం ఉదయం నిద్ర లేచిన వెంటనే నీళ్లు గటాగటా తాగేస్తారు. అయితే పళ్లుతోముకోక ముందు నీళ్లు తాగడం మంచిదా? కాదా? అనే డౌట్ వస్తే.. మీరు ఇది చదవాల్సిందే..  

  • ప్రతిరోజూ ఉదయం నిద్రలేచాక పళ్లు తోముకోవడంతో దినచర్య ప్రారంభమవుతుంది. అయితే కొందరు పళ్లు తోముకోకుండా చుక్క నీరు కూడా తాగరు. కొందరు మాత్రం ఉదయం నిద్ర లేచిన వెంటనే నీళ్లు గటాగటా తాగేస్తారు. అయితే పళ్లుతోముకోక ముందు నీళ్లు తాగడం మంచిదా? కాదా? అనే డౌట్ వస్తే.. మీరు ఇది చదవాల్సిందే..  
బ్రష్ చేయకుండా నీటిని తాగడం కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని అనేక నివేదికలు వెల్లడించాయి. ముఖ్యంగా ఉదయం పూట ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు నిపుణులు.
(1 / 6)
బ్రష్ చేయకుండా నీటిని తాగడం కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని అనేక నివేదికలు వెల్లడించాయి. ముఖ్యంగా ఉదయం పూట ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు నిపుణులు.(Hindustan Times)
పళ్లు తోముకునే ముందు ఒక గ్లాసు చల్లటి లేదా గోరువెచ్చని నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, సాధారణ జ్వరంతో బాధపడేవారికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
(2 / 6)
పళ్లు తోముకునే ముందు ఒక గ్లాసు చల్లటి లేదా గోరువెచ్చని నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, సాధారణ జ్వరంతో బాధపడేవారికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.(Hindustan Times)
రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా, ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల మన చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది అంటున్నారు నిపుణులు. మీ చర్మం మెరుపును పెంచుకోవాలంటే ఇక నుంచి పళ్లు తోముకునే ముందు నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి.
(3 / 6)
రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా, ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల మన చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది అంటున్నారు నిపుణులు. మీ చర్మం మెరుపును పెంచుకోవాలంటే ఇక నుంచి పళ్లు తోముకునే ముందు నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి.(Hindustan Times)
అంతే కాదు మలబద్ధకం, కడుపు ఉబ్బరం, నోటిపూత వంటి సమస్యలతో బాధపడేవారు ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే ఫలితాలు త్వరలోనే తెలుస్తాయట.
(4 / 6)
అంతే కాదు మలబద్ధకం, కడుపు ఉబ్బరం, నోటిపూత వంటి సమస్యలతో బాధపడేవారు ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే ఫలితాలు త్వరలోనే తెలుస్తాయట.(Hindustan Times)
బరువు తగ్గడానికి వ్యాయామంతో పాటు ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం మంచి పద్ధతి అంటున్నారు నిపుణులు. ఇది అధిక రక్తపోటు, మధుమేహ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది అంటున్నారు. 
(5 / 6)
బరువు తగ్గడానికి వ్యాయామంతో పాటు ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం మంచి పద్ధతి అంటున్నారు నిపుణులు. ఇది అధిక రక్తపోటు, మధుమేహ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది అంటున్నారు. (Hindustan Times)

    ఆర్టికల్ షేర్ చేయండి