Hair Fall Solution : హెయిర్‌ఫాల్ సమస్యను దూరం చేసే కలోంజి ఆయిల్
03 September 2022, 14:36 IST
Kalonji Oil : రాత్రిపూట కలోంజి ఆయిల్‌ను అప్లై చేయడం వల్ల మీ జుట్టు మంచి పోషణతో పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అంటున్నారు. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. ఏమి చేస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
- Kalonji Oil : రాత్రిపూట కలోంజి ఆయిల్‌ను అప్లై చేయడం వల్ల మీ జుట్టు మంచి పోషణతో పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అంటున్నారు. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. ఏమి చేస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.