తెలుగు న్యూస్  /  ఫోటో  /  Diwali 2022 Vastu Tips : దీపాల పండక్కి.. దీపాలు ఆ దిక్కున పెడితే.. బాగా కలిసివస్తుందట..

Diwali 2022 Vastu Tips : దీపాల పండక్కి.. దీపాలు ఆ దిక్కున పెడితే.. బాగా కలిసివస్తుందట..

12 October 2022, 14:39 IST

Diwali 2022 Vastu Tips: దీపావళి రోజున మట్టి దీపాలను అలంకరించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఇది ఆర్థిక పురోగతిని ఇస్తుంది అంటున్నారు. అయితే మీకు కూడా ఆర్థికంగా కలిసి రావాలంటే.. దీపాలు ఎక్కడ, ఎలా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దీపావళి సందర్భంగా లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. దీపావళి రోజు వాస్తు శాస్త్రం ప్రకారం.. దీపాలను అలంకరించేందుకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. దీపావళి రోజున అమ్మవారి ఆశిస్సులు.. మీకు దక్కాలన్నా.. ఆర్థికంగా శ్రేయస్సు పొందాలన్నా.. దీపాలను ఎలా అలంకరించాలో.. ఎక్కడ కచ్చితంగా దీపాలు పెట్టాలో తెలుసుకుందాం.
(1 / 6)
దీపావళి సందర్భంగా లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. దీపావళి రోజు వాస్తు శాస్త్రం ప్రకారం.. దీపాలను అలంకరించేందుకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. దీపావళి రోజున అమ్మవారి ఆశిస్సులు.. మీకు దక్కాలన్నా.. ఆర్థికంగా శ్రేయస్సు పొందాలన్నా.. దీపాలను ఎలా అలంకరించాలో.. ఎక్కడ కచ్చితంగా దీపాలు పెట్టాలో తెలుసుకుందాం.( Anil Shinde)
దీపావళి రోజున మట్టి దీపాలను అలంకరించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. మార్కెట్‌లో వెండి, రాగి దీపాలు లభిస్తున్నాయి. అయితే వీటికి బదులు మట్టి దీపాలతో ఇంటిని అలంకరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఆర్థిక పురోగతిని వేగవంతం చేస్తుంది. 
(2 / 6)
దీపావళి రోజున మట్టి దీపాలను అలంకరించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. మార్కెట్‌లో వెండి, రాగి దీపాలు లభిస్తున్నాయి. అయితే వీటికి బదులు మట్టి దీపాలతో ఇంటిని అలంకరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఆర్థిక పురోగతిని వేగవంతం చేస్తుంది. (AFP)
దీపావళి రోజున ఇంటి ఉత్తరం వైపు మట్టి దీపం పెట్టండి. ఇది మీ ఇంటిని అలంకరిస్తుంది. ఇంటికి ఐశ్వర్యం కూడా వస్తుంది. ఇంటికి ఉత్తరం వైపు దీపం పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే దక్షిణాన, నైరుతిలో గులాబీ దీపాలను ఉంచండి. 
(3 / 6)

మట్టి దీపాలన్నింటినీ ఒక ప్లేట్‌లో ఉంచి వెలిగించండి. లక్ష్మీ దేవి విగ్రహం ముందు ప్లేట్ ఉంచండి. మీరు ఏదైనా వెండి వస్తువును మీరు అక్కడ ఉంచవచ్చు. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఇంట్లో కురుస్తుంది.
(4 / 6)
మట్టి దీపాలన్నింటినీ ఒక ప్లేట్‌లో ఉంచి వెలిగించండి. లక్ష్మీ దేవి విగ్రహం ముందు ప్లేట్ ఉంచండి. మీరు ఏదైనా వెండి వస్తువును మీరు అక్కడ ఉంచవచ్చు. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఇంట్లో కురుస్తుంది.
ఇంట్లో, పూజ గదిలో, తులసి కోటలపై దీపావళి రాత్రి.. తప్పనిసరిగా దీపం వెలిగించాలి. గుండ్రటి దీపాలే కాకుండా పొడవైన దీపాలను వెలిగించవచ్చు.
(5 / 6)
ఇంట్లో, పూజ గదిలో, తులసి కోటలపై దీపావళి రాత్రి.. తప్పనిసరిగా దీపం వెలిగించాలి. గుండ్రటి దీపాలే కాకుండా పొడవైన దీపాలను వెలిగించవచ్చు.

    ఆర్టికల్ షేర్ చేయండి