తెలుగు న్యూస్  /  ఫోటో  /  Diy Skin Care Tips । ఎడారిలా పొడిబారిన మీ చర్మంలో జీవం పోయండి, ఇవిగో టిప్స్!

DIY Skin Care Tips । ఎడారిలా పొడిబారిన మీ చర్మంలో జీవం పోయండి, ఇవిగో టిప్స్!

28 November 2022, 16:33 IST

DIY Skin Care Tips: శీతాకాలంలో మీ చర్మం సహారా ఎడారిలా డ్రైగా మారిపోరిపోయిందా? దీనికి కారణం మీ చర్మం తేమను కోల్పోవడమే. తగినంత నీరు తాగటంతో పాటు, చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇంకా ఏం చేయవచ్చో ఇక్కడ చూడండి.

  • DIY Skin Care Tips: శీతాకాలంలో మీ చర్మం సహారా ఎడారిలా డ్రైగా మారిపోరిపోయిందా? దీనికి కారణం మీ చర్మం తేమను కోల్పోవడమే. తగినంత నీరు తాగటంతో పాటు, చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇంకా ఏం చేయవచ్చో ఇక్కడ చూడండి.
చలికాలంలో చర్మం పొడిబారడం చాలా మందికి జరుగుతుంది.దీంతీ చర్మం దాని అసలు రూపాన్ని కోల్పోయి నిర్జీవంగా కనిపిస్తుంది. మీ కోసం ఇక్కడ కొన్ని DIY చర్మ సంరక్షణ ఉత్పత్తులను గురించి తెలియజేస్తున్నాం, ఈ చలికాలంలో వీటిని ప్రయత్నించి చూడండి.
(1 / 6)

కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో చిటికెడు పసుపు లేదా పొడి చక్కెరను కలిపి ముఖానికి అప్లై చేస్తే మీ టాన్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.
(2 / 6)

హోంమేడ్ ఫేస్ ఆయిల్: మహిళల్లో ఫేస్ ఆయిల్ వాడే అలవాటు బాగా పెరిగింది. మాయిశ్చరైజర్ కంటే ఫేస్ ఆయిల్ మెరుగ్గా పనిచేస్తుంది. మీరు ఈ ఫేస్ ఆయిల్ ను మేకప్ ప్రైమర్‌గా కూడా ఉపయోగించవచ్చు. మీరు ఇంట్లోనే అవకాడో, రోజ్ వాటర్, లావెండర్ కలిపి ఫేస్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు.
(3 / 6)

ఫేస్ మిస్ట్: చర్మాన్ని తేమగా , తాజాగా ఉంచడంలో ఫేస్ మిస్ట్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. రోజ్ మిస్ట్ సహజ ఆస్ట్రింజెంట్‌గా పనిచేస్తుంది. ప్రత్యేకమైన సువాసనను కూడా జోడిస్తుంది. మీరు మీ చర్మంపై రైస్ వాటర్ మిస్ట్, దోసకాయ, గ్రీన్ టీతో ఫేస్ మిస్ట్ తయారు చేసుకోవచ్చు.
(4 / 6)

తేనె ఫేస్ ప్యాక్: పెరుగు, పసుపును తేనెతో కలిపి ముఖానికి రాసుకోవచ్చు. ఇది టాన్‌ను తొలగించడంతో పాటు, కోల్పోయిన తేమను తిరిగి తెస్తుంది. దీన్ని వారంలో 1-2 రోజులు ముఖానికి రాసుకుంటే మీ ముఖంలో ఎంత మార్పు వస్తోందో మీకే అర్థమవుతుంది.
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి