Disha Patani: క్యూట్ ఫోజులతో కవ్విస్తున్న ప్రభాస్ హీరోయిన్
17 July 2022, 17:32 IST
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లోఫర్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది దిశా పటానీ. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టిన ఈ ముద్దుగుమ్మ భాగీతో పెద్ద సక్సెస్ అందుకున్నది. సల్మాన్‌ఖాన్‌తో భారత్, రాధే సినిమాల్లో నటించింది.