తెలుగు న్యూస్ / ఫోటో /
Disha Patani: చీరతోనే టెంప్ట్ చేస్తోన్న దిశా.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఆశ..!
- బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ.. సోషల్ మీడియా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ బ్యూటీ తన అందాల ప్రదర్శనతో కుర్రకారుకు ఎప్పటికప్పుడు ఆశలు రేకెత్తిస్తూనే ఉంటుంది. ఏ దుస్తులు వేసిన తన సౌందర్యారవిందం మాత్రం అస్సలు తగ్గదు. తాజాగా చీరలో అదిరిపోయేలా కనిపించింది.

(2 / 7)
స్లీవ్ లెస్ బ్లౌజుతో ఎద అందాలను బయటపెడుతూ.. కుర్రకారుకు గిలిగింతలు పెట్టింది ఈ బాలీవుడ్ బ్యూటీ.
ఇతర గ్యాలరీలు