Naga Chaitanya Sobhita Wedding Photos: నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి ఫొటోలు.. ఇంటర్నెట్‌ను బ్రేక్ చేస్తున్న కపుల్-naga chaitanya sobhita dhulipala wedding photos gone viral ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Naga Chaitanya Sobhita Wedding Photos: నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి ఫొటోలు.. ఇంటర్నెట్‌ను బ్రేక్ చేస్తున్న కపుల్

Naga Chaitanya Sobhita Wedding Photos: నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి ఫొటోలు.. ఇంటర్నెట్‌ను బ్రేక్ చేస్తున్న కపుల్

Dec 05, 2024, 07:26 AM IST Hari Prasad S
Dec 05, 2024, 07:26 AM , IST

  • Naga Chaitanya Sobhita Wedding Photos: నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ జంట బుధవారం (డిసెంబర్ 4) రాత్రి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో పెళ్లి చేసుకున్నారు. వీళ్ల ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి.

Naga Chaitanya Sobhita Wedding Photos: అక్కినేని నాగ చైతన్య మరోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాడు. సమంతతో విడాకుల తర్వాత ఇన్నాళ్లకు శోభిత మెడలో మూడు ముళ్లు వేశాడు.

(1 / 5)

Naga Chaitanya Sobhita Wedding Photos: చైతన్య, శోభిత పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో సన్నిహితులు, టాలీవుడ్ ప్రముఖుల మధ్య ఘనంగా జరిగింది.

(2 / 5)

Naga Chaitanya Sobhita Wedding Photos: రెండున్నరేళ్లుగా డేటింగ్ లో ఉన్న చైతూ, శోభిత ఆగస్టులో నిశ్చితార్థం చేసుకోగా.. ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు.

(3 / 5)

Naga Chaitanya Sobhita Wedding Photos: నూతన వధూవరులతో చైతన్య తండ్రి అక్కినేని నాగార్జున ఇలా ఫొటోలకు పోజులిచ్చాడు.

(4 / 5)

Naga Chaitanya Sobhita Wedding Photos: చైతన్య, శోభిత పెళ్లి ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లి పీటలపై ఈ జంట ఇలా సిగ్గుపడుతూ, నవ్వులు పూయిస్తూ కనిపించింది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు