Disha Patani: చీరతోనే టెంప్ట్ చేస్తోన్న దిశా.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఆశ..!
07 July 2022, 20:18 IST
బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ.. సోషల్ మీడియా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ బ్యూటీ తన అందాల ప్రదర్శనతో కుర్రకారుకు ఎప్పటికప్పుడు ఆశలు రేకెత్తిస్తూనే ఉంటుంది. ఏ దుస్తులు వేసిన తన సౌందర్యారవిందం మాత్రం అస్సలు తగ్గదు. తాజాగా చీరలో అదిరిపోయేలా కనిపించింది.
- బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీ.. సోషల్ మీడియా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ బ్యూటీ తన అందాల ప్రదర్శనతో కుర్రకారుకు ఎప్పటికప్పుడు ఆశలు రేకెత్తిస్తూనే ఉంటుంది. ఏ దుస్తులు వేసిన తన సౌందర్యారవిందం మాత్రం అస్సలు తగ్గదు. తాజాగా చీరలో అదిరిపోయేలా కనిపించింది.