తెలుగు న్యూస్  /  ఫోటో  /  Heart- Healthy Foods । మీ గుండెను బాగా చూసుకోండి.. ఇలాంటివి తినండి!

Heart- Healthy Foods । మీ గుండెను బాగా చూసుకోండి.. ఇలాంటివి తినండి!

17 November 2022, 15:48 IST

Heart- Healthy Foods: మనిషికి గుండె ఇంజన్ లాంటిది, నిరంతరం నడుస్తూ ఉంటుంది. మీ ఆరోగ్యంతో పాటు, దాని ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆ యంత్రంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, ఇలాంటి ఆహారాలను తీసుకోండి.

  • Heart- Healthy Foods: మనిషికి గుండె ఇంజన్ లాంటిది, నిరంతరం నడుస్తూ ఉంటుంది. మీ ఆరోగ్యంతో పాటు, దాని ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆ యంత్రంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, ఇలాంటి ఆహారాలను తీసుకోండి.
వివిధ రకాల అలవాట్లు గుండెపై ప్రభావం చూపుతాయి. అందుకే ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల ముప్పు పెరుగుతోంది. ఈ సమస్యను నివారించాలంటే సరైన ఆహారం కూడా తీసుకోవడం చాలా ముఖ్యం.
(1 / 7)

మొలకలతో సలాడ్: ఒక గిన్నెలో గుప్పెడు మొలకెత్తిన పచ్చి బఠానీలను తీసుకోండి. సన్నగా తరిగిన దోసకాయలు, మామిడికాయ ముక్కలు, కొద్దిగా కొబ్బరి రేకులు, దానిమ్మ గింజలు, వేయించిన నువ్వులు, తరిగిన జీడిపప్పు, బాదం, ఖర్జూరాలు కలపండి. ఈ సలాడ్ పైనుంచి వేయించిన ఆవాలు, కాస్త ఉప్పు, కొత్తిమీర చల్లుకొని ఉదయం అల్పాహారంగా తీసుకోవాలి. ఇలాంటి అల్పాహారం గుండెకు మేలు చేస్తుంది.
(2 / 7)

అరటి-పెరుగు: అరటి కాండం అవసరమైన పరిమాణంలో తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అందులో కాస్త పచ్చిమిర్చి వేసి మరిగించాలి. నీటిని వడకట్టి సూప్‌లో వేస్తే రుచిగా ఉంటుంది. అందులో కొన్ని నీళ్లు పోసి ఆవాల నూనె, మజ్జిగ, మిరపకాయలు వేయాలి. ఆపై పెరుగు, ఉప్పు వేసి మధ్యాహ్న భోజనంలో అన్నంకు బదులు ఇది తినాలి. ఇది గుండెకు చాలా మంచిది. ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది మలబద్ధకాన్ని కలిగించదు.
(3 / 7)

గోల్డెన్ టీ: ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పుల నీటిని తీసుకోండి. అందులో టీస్పూన్‌లో నాలుగో వంతు పసుపు పొడిని కలపండి. అలాగే 2 చిటికెడు బియ్యం పొడి, 1 చిటికెడు మిరియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా అల్లం వేయండి. ఈ ద్రావణాన్ని బాగా మరిగించి వడకట్టాలి. ఈ టీని రోజూ 100 ml చొప్పున ఉదయం, రాత్రి త్రాగవచ్చు. ఈ టీని రోజూ తాగడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోదు. ఇలా కొన్ని నెలలు క్రమం తప్పకుండా తాగితే శరీరం చాలా తేలికగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
(4 / 7)

చిక్‌పీ చాట్: మొలకెత్తిన చిక్‌పీస్‌ను అవసరమైన పరిమాణంలో ఒక గిన్నెలో తీసుకుకోండి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, క్యాప్సికమ్, మామిడి, తురిమిన క్యారెట్ కలపండి. కొద్దిగా ఉప్పు, కారం వేసి బాగా షేక్ చేయాలి. కొద్దిగా ఆలివ్ నూనెతో టొమాటో సాస్ వేసి, షేక్ చేసి సీసాలో పోయాలి. పైన కొన్ని పుదీనా చట్నీ, ఖర్జూరం చట్నీ, కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేసులోవాలి. ఇది కూడా గుండెకు మంచిది.
(5 / 7)

పాలకూర, కందిపప్పు, చిక్‌పీస్ , పచ్చి శెనగలు, పసుపు, అల్లం, పచ్చి మిర్చి పేస్ట్, కావాల్సినంత నీళ్లు పోసి కుక్కర్లో ఉడికించండి. 4 విజిల్స్ వచ్చాక మూత తీసి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి ఈ అప్పును రోటీతో తినాలి. అయితే ఇక్కడ పేర్కొన్న సూచనలు పాటించ ముందు, మీ వైద్యులను ఒకసారి సంప్రదించండి.
(6 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి