Foods for Healthy Heart : మెగ్నీషియం అధికంగా ఉండే ఈ ఆహారాలు గుండెకు మంచివి..-magnesium rich foods good for the heart here is the details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Foods For Healthy Heart : మెగ్నీషియం అధికంగా ఉండే ఈ ఆహారాలు గుండెకు మంచివి..

Foods for Healthy Heart : మెగ్నీషియం అధికంగా ఉండే ఈ ఆహారాలు గుండెకు మంచివి..

Nov 04, 2022, 05:56 PM IST Geddam Vijaya Madhuri
Nov 04, 2022, 05:56 PM , IST

  • Magnesium Rich Foods Good for the Heart : ఈ మధ్యకాలంలో చాలా రీజన్స్ వల్ల హార్ట్ ఎటాక్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఈ సమయంలో గుండెన పదిలంగా కాపాడుకోవాల్సిన బాధ్యతమనపైనే ఉంది. దానిలో భాగంగా మెగ్నీషియం పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే గుండెకు మంచిది అంటున్నారు నిపుణులు. మరి మెగ్నిషియం ఏయే పదార్థాల్లో ఎక్కువగా లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆరోగ్యవంతమైన జీవితానికి గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి, డైట్ సమస్యల వల్ల గుండె సమస్యలు పెరుగుతాయి. ఈ పరిస్థితిలో గుండెను జాగ్రత్తగా చూసుకోవడానికి ఆహారంపై శ్రద్ధ వహించాలి.

(1 / 8)

మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందుకే మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. మెగ్నీషియం ఎక్కువగా కలిగి ఉన్న కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

(2 / 8)

పచ్చి కూరగాయల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. మెగ్నీషియం గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

(3 / 8)

తృణధాన్యాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మెగ్నీషియం కూడా నిండుగా ఉంటుంది. ఈ రెండూ కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయి.

(4 / 8)

సాల్మన్, మాకేరెల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పదార్ధం గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

(5 / 8)

అవకాడో గుండెకు కూడా చాలా మంచిది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచడానికి ఇవి సహాయం చేస్తాయి. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

(6 / 8)

అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. అంతే కాకుండా పొట్టను శుభ్రపరచడానికి కూడా సహాయం చేస్తాయి. ఫలితంగా గుండెపై ఒత్తిడి తగ్గుతుంది.

(7 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు