తెలుగు న్యూస్  /  ఫోటో  /  Groww యాప్ ద్వారా Lic Ipo కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి!

Groww యాప్ ద్వారా LIC IPO కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి!

04 May 2022, 13:22 IST

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) కోసం సబ్‌స్క్రిప్షన్ ప్రారంభించింది. మీ BHIM UPI ఐడీని ఉపయోగించి Groww యాప్ ద్వారా LIC IPO కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. కంపెనీ తన షేర్లను ఒక్కొక్కటి రూ. 902-949 ధరల్లో విక్రయిస్తుంది. 

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) కోసం సబ్‌స్క్రిప్షన్ ప్రారంభించింది. మీ BHIM UPI ఐడీని ఉపయోగించి Groww యాప్ ద్వారా LIC IPO కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. కంపెనీ తన షేర్లను ఒక్కొక్కటి రూ. 902-949 ధరల్లో విక్రయిస్తుంది. 

మీరు Groww యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా LIC IPO కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి ముందుగా మీ వివరాలను సమర్పించి లాగిన్ చేయండి.
(1 / 6)
మీరు Groww యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా LIC IPO కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి ముందుగా మీ వివరాలను సమర్పించి లాగిన్ చేయండి.(REUTERS)
మెయిన్ స్క్రీన్‌పై IPO ట్యాబ్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక పేజీలో అన్ని స్టాక్‌ల జాబితాతో పాటు ఇటీవల క్లోజ్ చేసిన IPOలు అలాగే రాబోయే IPOలను చూస్తారు. ఇందులోని 'ఓపెన్ నౌ' విభాగంలో పూర్తి IPOల జాబితా ఉంటుంది. ప్రీ-అప్లై సౌకర్యాలు ఉన్న IPOలు కూడా చూడవచ్చు.
(2 / 6)
మెయిన్ స్క్రీన్‌పై IPO ట్యాబ్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక పేజీలో అన్ని స్టాక్‌ల జాబితాతో పాటు ఇటీవల క్లోజ్ చేసిన IPOలు అలాగే రాబోయే IPOలను చూస్తారు. ఇందులోని 'ఓపెన్ నౌ' విభాగంలో పూర్తి IPOల జాబితా ఉంటుంది. ప్రీ-అప్లై సౌకర్యాలు ఉన్న IPOలు కూడా చూడవచ్చు.(Pixabay)
మీరు దరఖాస్తు చేయాలనుకుంటున్న IPOని ఎంచుకోండి. ఇప్పుడు మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో ఒకటి మీరు వేలం వేయాలనుకుంటున్న షేర్‌ల సంఖ్య కాగా, రెండో మీరు బిడ్ చేసే ధర. ఇక్కడ మీరు వేలం వేసే షేర్ల సంఖ్య సుమారు సైజ్ ఎంత అనేది చూడవచ్చు. నిర్దిష్ట IPO కోసం దరఖాస్తు చేయవలసిన కనీస షేర్ల పరిమితి. అలాగే వేలానికి కటాఫ్ ధర ఎంత ఉండాలనేది ఎంచుకోవచ్చు.
(3 / 6)
మీరు దరఖాస్తు చేయాలనుకుంటున్న IPOని ఎంచుకోండి. ఇప్పుడు మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో ఒకటి మీరు వేలం వేయాలనుకుంటున్న షేర్‌ల సంఖ్య కాగా, రెండో మీరు బిడ్ చేసే ధర. ఇక్కడ మీరు వేలం వేసే షేర్ల సంఖ్య సుమారు సైజ్ ఎంత అనేది చూడవచ్చు. నిర్దిష్ట IPO కోసం దరఖాస్తు చేయవలసిన కనీస షేర్ల పరిమితి. అలాగే వేలానికి కటాఫ్ ధర ఎంత ఉండాలనేది ఎంచుకోవచ్చు.(Pixabay )
తర్వాత, మీ BHIM UPI IDని నమోదు చేయండి. మీరు ఉపయోగిస్తున్న UPI ID మీ స్వంత ఖాతాకు మ్యాప్ చేసి ఉందనే విషయాన్ని నిర్ధారించుకోండి. మీ ఐడీతో వేరొకరి ఖాతా లింక్ చేసి ఉన్నట్లయితే మీ IPO అప్లికేషన్ తిరస్కరణకు గురవుతుంది.
(4 / 6)
తర్వాత, మీ BHIM UPI IDని నమోదు చేయండి. మీరు ఉపయోగిస్తున్న UPI ID మీ స్వంత ఖాతాకు మ్యాప్ చేసి ఉందనే విషయాన్ని నిర్ధారించుకోండి. మీ ఐడీతో వేరొకరి ఖాతా లింక్ చేసి ఉన్నట్లయితే మీ IPO అప్లికేషన్ తిరస్కరణకు గురవుతుంది.(HT File Photo)
మీరు నమోదు చేసిన UPI ID ప్రకారంగా మీ యాప్‌లో 24 గంటల్లో మీ దరఖాస్తుకు సంబంధించిన ఒక అభ్యర్థనను స్వీకరిస్తారు. ఆ చెల్లింపును ఆమోదించండి, మీ దరఖాస్తు పూర్తవుతుంది.
(5 / 6)
మీరు నమోదు చేసిన UPI ID ప్రకారంగా మీ యాప్‌లో 24 గంటల్లో మీ దరఖాస్తుకు సంబంధించిన ఒక అభ్యర్థనను స్వీకరిస్తారు. ఆ చెల్లింపును ఆమోదించండి, మీ దరఖాస్తు పూర్తవుతుంది.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి