తెలుగు న్యూస్  /  Photo Gallery  /  All You Need To Know About Fatty Liver Disease

liver tips: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..?

14 May 2022, 19:18 IST

శరీరంలో కాలేయం అతి ముఖ్యమైన అవయవం. ఇది జీర్ణక్రియలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో ఈ అవయవం కీలక పాత్ర పోషిస్తోంది. అయితే జీవిన శైలిలో చోటు చేసుకుంటున్న కొన్ని మార్పుల వల్ల కాలేయంపై తీవ్ర ప్రభావం పడుతుంది.

  • శరీరంలో కాలేయం అతి ముఖ్యమైన అవయవం. ఇది జీర్ణక్రియలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో ఈ అవయవం కీలక పాత్ర పోషిస్తోంది. అయితే జీవిన శైలిలో చోటు చేసుకుంటున్న కొన్ని మార్పుల వల్ల కాలేయంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
ముఖ్యంగా కాలేయంలో కొవ్వు శాతం పరిమితికి మించి పెరగడం వల్ల ఫ్యాటీ లివర్‌‌కు (Fatty Liver Disease) దారి తీస్తోంది. ఈ కారణంగా కాలేయం పనితీరు దెబ్బతింటుంది.
(1 / 6)

ఫ్యాటీ లివర్​ కారణంగా కాలేయం పని తీరు దెబ్బతింటుంది. వాటి పనితీరులో మార్పుల్లో వస్తోంది. కొవ్వు లివర్‌తో చర్మం పసువు రంగులోకి మారుతుంది.
(2 / 6)

ఈ వ్యాధితో బాధపడే వారిలో బరువు తగ్గడం, జ్వరం వంటి సమస్యలు ఉంటాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు, షుగర్ అదుపులో ఉంచుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.
(3 / 6)

ఎక్కువగా మద్యం కారణంగా ఫ్యాటీ లివర్ సమస్య వస్తోంది. కావునా అల్కహాల్ మానేయాలి. లేకుంటే పూర్తిగా లివర్ చెడిపోయే అవకాశం ఉంటుంది.
(4 / 6)

అలాగే మసాలా పదార్థాలు, చల్లిని వస్తువులకు దూరంగా ఉండాలి. పోషక పదార్థాలతో కూడిన ఆహారాలను తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు.
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి