Gold and silver price | స్వల్పంగా పెరిగిన బంగారం.. వెండి ధరలకు రెక్కలు
20 May 2022, 7:41 IST
- Gold and silver price | దేశంలో పసిడి ధర శుక్రవారం స్వల్పంగా పెరిగింది. కానీ కేజీ వెండి మాత్రం భారీగా పెరిగింది. ఆ లెక్కలు ఇలా ఉన్నాయి..
భారీగా పెరిగిన వెండి ధరలు (REUTERS)
భారీగా పెరిగిన వెండి ధరలు
Gold and silver price | దేశంలో బంగారం ధరలు పెరిగాయి. ఢిల్లీలో 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 200 పెరిగి, రూ. 46,300కి చేరింది. గురువారం ఈ ధర రూ. 46,100గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 220 పెరిగి రూ. 50,510కి చేరింది. గురువారం.. ఈ ధర రూ. 50,290గా ఉండేది.
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,300గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,510 నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి.
వెండి ధరలకు రెక్కలు..
దేశంలో కేజీ వెండి రూ. 4000 పెరిగి.. ప్రస్తుతం రూ. 65,000గా ఉంది. గురువారం ఈ ధర రూ. 61,000గా ఉండేది.
కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 65,000 పలుకుతోంది.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
టాపిక్