తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Best Mutual Funds To Invest : టాప్​- 20 బెస్ట్​ మ్యూచువల్​ ఫండ్స్​ ఇవే..!

Best mutual funds to invest : టాప్​- 20 బెస్ట్​ మ్యూచువల్​ ఫండ్స్​ ఇవే..!

Sharath Chitturi HT Telugu

26 August 2022, 10:34 IST

    • Best mutual funds to invest : మీరు మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? టాప్​ -20 బెస్ట్​ మ్యూచువల్​ ఫండ్స్​ వివరాలు తెలుసుకోండి..
టాప్​- 20 బెస్ట్​ మ్యూచువల్​ ఫండ్స్​ ఇవే..!
టాప్​- 20 బెస్ట్​ మ్యూచువల్​ ఫండ్స్​ ఇవే..! (MINT_PRINT)

టాప్​- 20 బెస్ట్​ మ్యూచువల్​ ఫండ్స్​ ఇవే..!

Best mutual funds to invest : స్టాక్​ మార్కెట్​ని నిత్యం ట్రాక్​ చేయలేని వారికి మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడులు ఉత్తమమైన ఆప్షన్​. పైగా.. స్టాక్​ మార్కెట్​తో పోల్చితో మ్యూచువల్​ ఫండ్స్​లో రిస్క్​ కూడా తక్కువగా ఉంటుంది. అయితే.. స్టాక్​ మార్కెట్​, డెట్​ మార్కెట్​కి సంబంధించి ఎన్నో మ్యూచువల్​ ఫండ్స్​ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఏది ఎంచుకోవాలి? అనేది మదుపర్లకు ఒక్కోసారి అర్థం కాదు. ఎందులో పెడితే మంచి రిటర్నులు వస్తాయో తెలియదు. అందుకోసమే.. 'మింట్​' వార్తా సంస్థ.. దేశంలోని టాప్​- 20 బెస్ట్​ మ్యూచువల్​ ఫండ్స్​ను ఎంపిక చేసింది. వాటిని ఓసారి పరిశీలించండి.

ఈక్విటీ:-

లార్జ్​ క్యాప్​:-

  • 1. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్​ ఫండ్​ (గ్రోత్​)- 3ఏళ్ల రిటర్న్​- 18.59శాతం, 5ఏళ్ల రిటర్న్​- 13.38శాతం.
  • 2. హెచ్​డీఎఫ్​సీ ఇండెక్స్​ ఫండ్​- నిఫ్టీ 50 ప్లాన్​:- 3ఏళ్ల రిటర్న్​- 18.30శాతం, 5ఏళ్ల రిటర్న్​- 13.19శాతం.
  • కేటగిరీ యావరేజ్​- మూడేళ్ల రిటర్న్​- 17.99శాతం, ఐదేళ్ల రిటర్న్​- 12.87శాతం.

మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడులకు ముందు తెలిసుకోవాల్సిన విషయాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఫ్లెక్సీ క్యాప్​:-

  • కెనెరా రొబెక ఫ్లెక్సి క్యాప్​:- 3ఏళ్ల రిటర్న్​- 21.05, 5ఏళ్ల రిటర్న్​- 14.11శాతం
  • పరాగ్​ పారిక్​ ఫ్లెక్సి క్యాప్​:- 3ఏళ్ల రిటర్న్-​ 25.43శాతం, 5ఏళ్ల రిటర్న్​- 18.18శాతం.
  • కెటగిరీ యావరేజ్​:- 3ఏళ్ల రిటర్న్​ - 19.56శాతం, 5ఏళ్ల రిటర్న్​- 12.08శాతం.

Large Cap mutual funds వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

స్మాల్​ ఎండ్​ మిడ్​ క్యాప్​:-

  • యాక్సిస్​ మిడ్​ క్యాప్​:- 3ఏళ్ల రిటర్న్​- 24.93శాతం, 5ఏళ్ల రిటర్న్​- 17.69శాతం.
  • ఎస్​బీఐ స్మాల్​ క్యాప్​:- 3ఏళ్ల రిటర్న్​- 31.89శాతం, 5ఏళ్ల రిటర్న్​ 19.02శాతం.
  • కేటగిరీ యావరేజ్​ మిడ్​ క్యాప్​- 3ఏళ్ల రిటర్న్​- 26.45శాతం , 5ఏళ్ల రిటర్న్​- 13.71శాతం.
  • కేటగిరీ యావరేజ్​ స్మాల్​ క్యాప్​:- 3ఏళ్ల రిటర్న్​- 19.56శాతం, 5ఏళ్ల రిటర్న్​- 14.96శాతం.

Mid cap mutual funds వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ట్యాక్స్​ సేవర్​ ఫండ్స్​:-

  • కెనెరా రొబెకో ఈక్విటీ ట్యాక్స్​ సేవర్​- 3ఏళ్ల రిటర్న్​- 24.16శాతం, 5ఏళ్ల రిటర్న్​- 15.97శాతం.
  • మిరాయ్​ అసెట్​ ట్యాక్స్​ సేవర్​- 3ఏళ్ల రిటర్న్​- 22.62శాతం, 5ఏళ్ల రిటర్న్​- 15.57శాతం.
  • కేటగిరీ యావరేజ్​- 3ఏళ్ల రిటర్న్​- 19.48, 5ఏళ్ల రిటర్న్​- 11.53

హైబ్రిడ్​:-

బ్యాలెన్సిడ్​ అడ్వాంటేజ్​-

  • ఎడిల్​వైస్​ బ్యాలెన్సిడ్​ అడ్వాంటేజ్​- 3ఏళ్ల రిటర్న్​- 16.06శాతం, 5ఏళ్ల రిటర్న్​- 11.05శాతం.
  • ఐసీఐసీ ప్రుడెన్షియల్​ బ్యాలెన్సిడ్​ అడ్వాంటేజ్​- 3ఏళ్ల రిటర్న్​- 13.85శాతం, 5ఏళ్ల రిటర్న్​-10.13శాతం
  • కేటగిరీ యావరేజ్​:- 3ఏళ్ల రిటర్న్​- 12.09శాతం, 5ఏళ్ల రిటర్న్​- 8.66శాతం.

ఆర్బిట్రేజ్​-

  • కొటాక్​ ఈక్విటీ ఆర్బిట్రేజ్​:- 3ఏళ్ల రిటర్న్​- 4,15శాతం, 5ఏళ్ల రిటర్న్​- 5.06శాతం.
  • టటా ఆర్బిట్రేజ్​:- 3ఏళ్ల రిటర్న్​- 4.20శాతం, 5ఏళ్ల రిటర్న్​- నాట్​ అవైలబుల్​
  • కేటగిరీ యావరేజ్​- 3ఏళ్ల రిటర్న్​- 3.89శాతం, 5ఏళ్ల రిటర్న్​- 4.81శాతం

డెట్​:-

షార్ట్​ టర్మ్​-

  • హెచ్​డీఎఫ్​సీ కార్బొరేట్​ బాండ్​- 1 ఏడాది రిటర్న్​- 2.72శాతం, 3ఏళ్ల రిటర్న్​- 6.41శాతం.
  • ఐడీఎఫ్​సీ కార్పొరేట్​ బాండ్​- 1 ఏడాది రిటర్న్​- 1.93శాతం, 3ఏళ్ల రిటర్న్​- 6.16శాతం
  • కేటగిరీ యావరేజ్​- 1 ఏడాది రిటర్న్​- 2.83శాతం, 3ఏళ్ల రిటర్న్​- 6.29శాతం

Index mutual fund వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

క్రెడిట్​ రిస్క్​-

  • హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్​ రిస్క్​ డెట్​- 1 ఏడాది రిటర్న్​- 3.71శాతం , 3ఏళ్ల రిటర్న్​- 7.58శాతం.
  • ఐసీఐసీ ప్రుడెన్షియల్​ క్రెడిట్​ రిస్క్​- 1 ఏడాది రిటర్న్​- 4.97శాతం, 3ఏళ్ల రిటర్న్​- 7.62శాతం.
  • |కేటగిరీ యావరేజ్​- 1 ఏడాది రిటర్న్​- 6.33శాతం, 3ఏళ్ల రిటర్న్​- 5.04శాతం

డెట్​ (1 సంవత్సరం కన్నా తక్కువ)

  • హెచ్​డీఎఫ్​సీ మనీ మార్కెట్​- 6 నెలల రిటర్న్​- 2.01శాతం, ఏడాది రిటర్న్​- 3.88శాతం
  • కొటాక్​ మనీ మార్కెట్​- 6 నెలల రిటర్న్​- 2.13శాతం, ఏడాది రిటర్న్​- 4.02శాతం.
  • కేటగిరీ యావరేజ్​ మనీ మార్కెట్​- 6 నెలల రిటర్న్​- 1.89శాతం, ఏడాది రిటర్న్​ 3.68శాతం.

ఇతర ఫండ్స్​:-

  • భారత్​ బాండ్​ ఈటీఎఫ్​- ఏప్రిల్​ 2031- లాంచ్​- 2020 జులై 23- రిటర్న్​- 3.63శాతం.
  • మోతిలాల్​ ఒస్వాల్​ ఎస్​ అండ్​ పీ 500 ఇండెక్స్​ ఫండ్​- లాంచ్​- 2020 ఏప్రిల్​ 28, రిటర్న్​- 19.51శాతం.

*** 2022 ఆగస్టు 22 వరకు వచ్చిన రిటర్నులను లెక్కించి.. ఈ మ్యూచవల్​ ఫండ్స్​ను పరిగణలోకి తీసుకోవడం జరిగింది.

(గమనిక: ఇది కేవలం సమాచారం కోసం ప్రచురించిన కథనం మాత్రమే. ఏదైనా పెట్టుబడిని మొదలుపెట్టే ముందు.. మీరు సొంతంగా రీసర్చ్​ చేసుకోవాలి. లేదా మీ ఫైనాన్షియల్​ ఎడ్వైజర్లను సంప్రదించాలి)

తదుపరి వ్యాసం