Busiasness Idea: ధోనీలా కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారం.. కిలో మాంసం ధర ఎంతో తెలుసా!
25 April 2022, 20:07 IST
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారం మెుదలుపెట్టారు. ఇందుకోసం ఆయన మధ్యప్రదేశ్‌లోని ఝాబువా జిల్లాలోని ఓ సంస్థ నుండి 2,000 కోడిపిల్లల వరకు ఆర్డర్ ఇచ్చారు.
- భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారం మెుదలుపెట్టారు. ఇందుకోసం ఆయన మధ్యప్రదేశ్‌లోని ఝాబువా జిల్లాలోని ఓ సంస్థ నుండి 2,000 కోడిపిల్లల వరకు ఆర్డర్ ఇచ్చారు.