Today Gold Rate October 3 : స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. మీ నగరంలో ఎంత అంటే
03 October 2024, 5:36 IST
- Today Gold and Silver Price : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి. తెలుగు రాష్ట్రాలతోపాటుగా దేశంలోని ఇతర నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
నేటి బంగారం, వెండి ధరలు
దేశంలో బంగారం ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి రూ. 71,010కి చేరింది. బుధవారం ఈ ధర రూ.71,000గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 7,10,100గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ప్రస్తుతం 7101గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 పెరిగి రూ.77460గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 77450గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి రూ.7,74,600గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 7,746గా ఉంది.
దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు గురువారం పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,160గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,610గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ.71,010 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 77,460గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 71,010గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,460గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ.71,010గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 77,460గాను ఉంది.
హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 71,010గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 76,890గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.71,060గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,510గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 71,010గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,460గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి ధరలు
దేశంలో వెండి ధరలు గురువారం మళ్లీ స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెండి ధర రూ. 9490గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 94,900గా కొనసాగుతోంది. బుధవారం ఈ ధర రూ. 95,000గా ఉండేది.
హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 1,00,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 94,900.. బెంగళూరులో రూ. 98,900గా ఉంది.