తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Rate Today: మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో బంగారం ధర ఇలా ఉంది..

Gold rate today: మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో బంగారం ధర ఇలా ఉంది..

HT Telugu Desk HT Telugu

17 April 2024, 9:17 IST

    • Gold and silver prices today : బంగారం ధరలు బుధవారం మరోసారి భారీగా పెరిగాయి. వెండి రేటు కూడా పైకి వెళ్లింది. మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మీ నగరంలో బంగారం ధరలు
మీ నగరంలో బంగారం ధరలు (Photo: AP)

మీ నగరంలో బంగారం ధరలు

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు బుధవారం మరోసారి భారీగా పెరిగాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 900 పెరిగి.. రూ. 67,960 కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 67,060 గా ఉంది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 9000 పెరిగి, రూ. 6,79,600కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,796గా కొనసాగుతోంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Naga Chaitanya Porsche : రూ. 3.5 కోట్లు పెట్టి పోర్షే కొన్న నాగ చైతన్య.. హైదరాబాద్​లో ఇదే ఫస్ట్​!

Stocks to buy today : భారీగా పతనమైన టాటా మోటార్స్​ షేర్లు ఇప్పుడు కొంటే.. భారీ ప్రాఫిట్స్​!

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర (gold rate today) సైతం రూ. 980 వృద్ధి చెంది.. రూ. 74,140 కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 73,160 గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 9800 పెరిగి.. రూ. 7,41,400 కి చేరింది.

చెన్నైలో బంగారం ధర

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,110గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,290 గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,960 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 74,140 గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,710గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,960 గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 67,960గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 74,140 గాను ఉంది.

హైదరాబాద్ లో బంగారం ధర

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,960గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,140 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,100 గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 74,190 గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67,960గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,140గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి (silver price today) ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,710 గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 87,100 కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 87,000గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 90,600 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 87,100.. బెంగళూరులో రూ. 86,600గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

తదుపరి వ్యాసం