Birla Opus paints : హైదరాబాద్‌లో.. బిర్లా ఓపస్ ఇంటరాక్టివ్ ఎక్స్పో
24 June 2024, 13:44 IST
- Birla Opus paints : బిర్లా ఓపస్ ఎక్స్పో హైదరాబాద్‌కు చేరుకుంది. లొకేషన్‌తో పాటు ఈ ఎక్స్పో నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
బిర్లా ఓపస్ ఇంటరాక్టివ్ ఎక్స్పో
Birla Opus paints interactive expo : ఫిబ్రవరి 2024లో, ఆదిత్య బిర్లా గ్రూప్ ‘బిర్లా ఓపస్’ విడుదలతో పెయింట్ పరిశ్రమలో గణనీయమైన ముందడుగు వేసింది. బిర్లా ఓపస్ 2,300+ లైట్ కలర్ ఆప్షన్స్‌తో నీటి ఆధారిత పెయింట్లు, ఎనామెల్స్, వుడ్ ఫినిషింగ్‌లు, వాల్పేపర్లతో సహా 145 ఉత్పత్తులను, 1,200 ఎస్కేయులను అందిస్తూ భారతదేశంలోని ప్రముఖ పెయింట్ బ్రాండ్లలో ఒకటిగా అవతరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కీలక మార్కెట్లలో విజయవంతమైన ఎక్స్పోలను అనుసరించి, బిర్లా ఓపస్ దేశవ్యాప్తంగా తన వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు 180కుపైగా ప్రాంతాలకు దీన్ని మరింత విస్తరిస్తోంది. దీనితో, బిర్లా ఓపస్ ఎక్స్పో మ్యాప్‌కు తదుపరి స్టాప్ 24, 25 జూన్ 2024న తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక నగరం హైదరాబాద్‌కు చేరుకుంది.
వ్యాపార భాగస్వాములు ముఖ్యంగా డీలర్లు, పెయింటర్లు, కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లతో సంబంధాలను పెంపొందించుకోవడం, బలోపేతం చేసుకోవడమే నిర్వహిస్తున్న ఈ ఎక్స్‌పోలో.. బిర్లా ఓపస్ ఉత్పత్తుల శ్రేణిని, ఉత్పత్తి యూఎస్పీలను ప్రదర్శించేందుకు, వ్యాపార భాగస్వాములకు వచ్చి ఉన్నతమైన ఉత్పత్తిని పరిశీలించి నాణ్యత- పరిధిని తెలుసుకునేందుకు ఒక వేదికను అందించేలా రూపొందించారు.
Birla Opus paints interactive expo Hyderabad : మీరు వ్యాపర సముదాయంలో భాగంగా మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే.. జేఆర్సీ కన్వెన్షన్స్ అండ్ ట్రేడ్ ఫెయిర్స్, సర్వే నెం.4, విస్పర్ వ్యాలీ పక్కన, జూబ్లీ హిల్స్, నార్నే రోడ్, ఫిల్మ్ నగర్, హైదరాబాద్, తెలంగాణ 500 008లో.. జూన్ 24, 25, 2024 తేదీల్లో బిర్లా ఓపస్ ఎక్స్‌పోలో మాతో చేరండి. బిర్లా ఓపస్ అందించే పూర్తి స్థాయి ఉత్పత్తుల గురించి తెలుసుకోండి.
బిర్లా ఓపస్ ఉత్పత్తి శ్రేణి ప్రత్యేకతలను తెలుసుకునేందుకు వాణిజ్య సముదాయానికి చెందిన ప్రతినిధులకు ప్రత్యేక యాక్సెస్ లభిస్తుంది!
Birla Opus paints interactive expo location Hyderabad : బిర్లా ఓపస్ సీఈఓ రక్షిత్ హర్‌గేవ్ మాట్లాడుతూ, ‘‘మేము 175కు పైగా ప్రదేశాల్లో ఎక్స్‌పోల నిర్వహణతో భారతదేశంలోని ప్రతి ప్రాంతానికి చేరుకునేందుకు కట్టుబడి ఉన్నాము. వ్యాపార భాగస్వాములు.. అంటే డీలర్లు, పెయింటర్లు, కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్ట్‌లు. ఇంటీరియర్ డిజైనర్లను స్వాగతిస్తున్నాము. బిర్లా ఓపస్ హౌస్ ఆఫ్ పెయింట్స్ పూర్తి స్థాయి ఉత్పత్తులకు సంబంధించిన సమగ్ర స్థాయి వివరాలు తెలియజేసేందుకు మా వాణిజ్య భాగస్వాములతో లోతైన దీర్ఘకాల సంబంధాలను ఏర్పరచుకోవడంలో మాకు సహాయపడటంలో కీలక పాత్ర పోషిస్తుంది,’’ అని వివరించారు.
టాపిక్