తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Cars For Long Trips : లాంగ్​ ట్రిప్స్​కి ఈ కార్లు బెస్ట్​! అధిక మైలేజ్​తో డబ్బులు ఆదా..

Best cars for long trips : లాంగ్​ ట్రిప్స్​కి ఈ కార్లు బెస్ట్​! అధిక మైలేజ్​తో డబ్బులు ఆదా..

Sharath Chitturi HT Telugu

22 December 2024, 8:10 IST

google News
    • Cars with highest mileage : మైలేజ్​ అధికంగా ఉండే కారును కొనుగోలు చేస్తే, దీర్ఘకాలంలో డబ్బులను ఆదా చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇండియాలో అధిక మైలేజ్​ ఇస్తున్న వాహనాల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
లాంగ్​ ట్రిప్స్​ కోసం ఈ కారు బెస్ట్​..!
లాంగ్​ ట్రిప్స్​ కోసం ఈ కారు బెస్ట్​..!

లాంగ్​ ట్రిప్స్​ కోసం ఈ కారు బెస్ట్​..!

సొంత కారు కొనుక్కోవడం చాలా మందికి ఒక కల! ఎన్నో ఏళ్ల పాటు డబ్బులు కూడబెట్టుకుని సొంతంగా కారు కొనుక్కుంటూ ఉంటారు. కారు కొనే ముందు అందరి దృష్టి దాని మైలేజ్​పై ఉంటుంది. ఎంత ఎక్కువ మైలేజ్​ ఇస్తే, ఇంధన ఖర్చులు అంత తగ్గించుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇండియాలో లాంగ్​ ట్రిప్స్​కి ఉపయోగపడే విధంగా, అధిక మైలేజ్​ని ఇచ్చే కొన్ని కార్ల వివరాలను ఇక్కడ చూడండి..

ఈ కార్లలో సూపర్​ మైలేజ్​..

టయోటా అర్బన్​ క్రూజర్​ హైరైడర్​:-

  • ఇంజిన్​- 1490సీసీ
  • మైలేజ్​- 27.97 కేఎంపీఎల్​
  • ఎక్స్​షోరూం ధర- రూ. 11.14లక్షలు- రూ. 19.99లక్షలు

మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా:-

  • ఇంజిన్​- 1490సీసీ
  • మైలేజ్​- 27.97 కేఎంపీఎల్​
  • ఎక్స్​షోరూం ధర- రూ. 10.99లక్షలు- రూ. 20.09లక్షలు

మారుతీ సుజుకీ డిజైర్​:-

  • ఇంజిన్​- 1197 సీసీ
  • మైలేజ్​- 25.71 కేఎంపీఎల్​
  • ఎక్స్​షోరూం ధర- రూ. 6.79లక్షలు- రూ. 10.14లక్షలు

టాటా నెక్సాన్​:-

  • ఇంజిన్​- 1497 సీసీ
  • మైలేజ్​- 24.08 కేఎఎంపీఎల్​
  • ఎక్స్​షోరూం ధర- రూ. 8లక్షలు- రూ. 15.30లక్షలు

హ్యుందాయ్​ క్రేటా:-

  • ఇంజిన్​- 1493సీసీ
  • మైలేజ్​- 21.8 కేఎంపీఎల్​
  • ఎక్స్​షోరూం ధర- రూ. 11లక్షలు- రూ. 20.30లక్షలు

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​:-

  • ఇంజిన్​- 998 సీసీ
  • మైలేజ్​- 20.01 కేఎంపీఎల్​
  • ఎక్స్​షోరూం ధర రూ. 7.51లక్షలు- రూ .12.88లక్షలు

టాటా పంచ్​:-

  • ఇంజిన్​- 1199సీసీ
  • మైలేజ్​- 18.8 కేఎంపీఎల్​
  • ఎక్స్​షోరూం ధర- రూ. 6.13లక్షలు- రూ. 10.20లక్షలు

సేఫ్టీ రేటింగ్​ వివరాలు..

అయితే కారు కొనేముందు మైలేజ్​, ఫీచర్స్​తో పాటు సేఫ్టీ రేటింగ్​ని కూడా చూడటం చాలా ముఖ్యం. మన, మన కుటుంబ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పైన పేర్కొన్న వాహనాలకు సంబంధించిన సేఫ్టీ రేటింగ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

  1. టయోటా అర్బన్​ క్రూజర్​ హైరైడర్​- 4 స్టార్​
  2. మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా- 4 స్టార్​
  3. మారుతీ సుజుకీ డిజైర్​- 5 స్టార్​
  4. టాటా నెక్సాన్- 5 స్టార్​
  5. హ్యుందాయ్​ క్రేటా- 5 స్టార్​
  6. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్- నో డేటా
  7. టాటా పంచ్​- 5 స్టార్​.

మరిన్ని వివరాల కోసం ఆయా సంస్థల డీలర్​షిప్​ షోరూమ్స్​ని సందర్శించాల్సి ఉంటుంది.

తదుపరి వ్యాసం