తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Sale 2023 : రూ. 30వేల బడ్జెట్​లో లభిస్తున్న.. ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే!

Amazon sale 2023 : రూ. 30వేల బడ్జెట్​లో లభిస్తున్న.. ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu

07 October 2023, 11:21 IST

  • Amazon sale 2023 : అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​లో పలు స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్​ లభిస్తోంది. ఆ వివరాలు..

రూ. 30వేలల్లో లభిస్తున్న ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే!
రూ. 30వేలల్లో లభిస్తున్న ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే! ( Honor)

రూ. 30వేలల్లో లభిస్తున్న ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే!

Amazon sale 2023 : అమెజాన్​ ప్రైమ్​ సబ్​స్క్రైబర్స్​కి గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​ లైవ్​ అయ్యింది. మిగిలిన వారికి ఈ సేల్​ ఆదివారం మొదలుకానుంది. కాగా.. భారీ ధరలు ఉన్న కొన్ని స్మార్ట్​ఫోన్స్​ ఈ సేల్​లో అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూ. 30వేల లోపు లభిస్తున్న ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

Upcoming electric cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి టాటా హారియర్​ ఈవీ వరకు.. క్రేజీ లైనప్​!

ఇవి ది బెస్ట్​ డీల్స్​..!

ఐకూ నియో 7:- ఈ స్మార్ట్​ఫోన్​లో 6.78 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. 64ఎంపీతో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా దీని సొంతం. ఈ మోడల్​ వాస్తవ ధర రూ. 34,999. కానీ అమెజాన్​ సేల్​లో దీనిని రూ. 25,999కే కొనుగోలు చేసుకోవచ్చు.

సామ్​సంగ్​ గెలాగ్సీ ఎస్​20 ఎఫ్​ఈ:- ఇందులో 6.5 ఇంచ్​ సూపర్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. 12ఎంపీ ప్రైమరీ, 12ఎంపీ అల్ట్రావైడ్​, 8ఎంపీ టెలిఫొటో రేర్​ కెమెరా సెటప్​ ఉంది. దీని వాస్తవ ధర రూ. 74,999. కానీ అమెజాన్​ సేల్​లో దీనిని రూ. 24,999కి కొనుగోలు చేసుకోవచ్చు.

Amazon Great India Festival 2023 : టెక్నో కనన్​ 20 ప్రీమియర్​:- ఇందులో 6.7 ఇంచ్​ 10 బిట్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. మీడియాటెక్​ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్​ దీని సొంతం. 108ఎంపీతో కూడిన రేర్​ కెమెరా వస్తోంది. ఈ మోడల్​ వాస్తవ ధర రూ. 41,999. అమెజాన్​ గ్రేట్​ ఇండియా ఫెస్టివల్​ సేల్​లో దీనిని రూ. 27,499కే కొనుక్కోవచ్చు.

సామ్​సంగ్​ గెలాక్సీ ఏ23:- ఇందులో 6.6 ఇంచ్​ ఫుల్​హెచ్​డీ+ ఇన్ఫీనిటీ వీ డిస్​ప్లే ఉంటుంది. 50ఎంపీ క్వాడ్రా రేర్​ కెమెరా సెటప్​ రేర్​లో వస్తోంది. దీని వాస్తవ ధర రూ. 28,990. కాగా సేల్​లో రూ. 19,999కి కొనుక్కోవచ్చు.

Amazon Great India Festival offers : హానర్​ 90:- ఇందులో 6.7 ఇంచ్​ క్వాడ్​ కర్వ్​డ్​ ఫ్లోటింగ్​ డిస్​ప్లే ఉంటుంది. 200ఎంపీతో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా వస్తోంది. దీని వాస్తవ ధర రూ. 47,999. అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​లో దీనిని రూ. 26,999కే దక్కించుకోవచ్చు.

ఈ అమెజాన్​ సేల్​లో ప్రీమియం స్మార్ట్​ఫోన్స్​ పైనా క్రేజీ ఆఫర్స్​ వస్తున్నాయి. ఆ వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం