Amazon Great Indian Festival 2023 : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తిరిగొచ్చేస్తోంది. అక్టోబర్ 8న ఈ మచ్ అవైటెడ్ సేల్ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో పలు ప్రొడక్ట్స్‌పై మంచి డిస్కౌంట్లను ప్రకటించింది ఈ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ. మరీ ముఖ్యంగా టీసీఎల్ ఎల్ఈడీ స్మార్ట్ టీవీలపై అదిరిపోయే ఆఫర్స్ కనిపిస్తున్నాయి. ఆ వివరాలు..
ఈ స్మార్ట్ టీవీలో 4కే రిసొల్యూషన్, ఎల్ఈడీ డిస్ప్లే టెక్నాలజీ ఉంటాయి. 60హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్, 4కే గూగుల్ టీవీ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ మోడల్.. 60శాతం డిస్కౌంట్‌తో అమెజాన్‌లో రూ. 49,990కి కొనుగోలు చేసుకోవచ్చు.
Offers on smart tv's in Amazon : ఈ స్మారట్ టీవీని ఒక గేమ్ ఛేంజర్‌గా సంబోధిస్తున్నారు. స్టైల్‌తో సబ్స్టెన్స్ కూడా ఇందులో ఉంటుంది. దీనిని 55శాతం డిస్కౌంట్‌తో అమెజాన్‌లో మీరు కొనుగోలు చేసుకోవచ్చు. ధర రూ. 23,990.
ఇందులో 55 ఇంచ్ స్క్రీన్, క్యూఎల్ఈడీ డిస్ప్లే టెక్నాలజీ వంటివి ఉంటాయి. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫేస్టివల్ సేల్‌లో ఈ మోడల్‌ను 64శాతం డిస్కౌంట్‌తో రూ. 43,990కే దక్కించుకోవచ్చు.
Amazon Great Indian Festival sale : ఇందులో 43 ఇంచ్ స్క్రీన్ లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి యాప్స్ ఇన్‌బిల్డ్‌గా ఉంటాయి. దీనిని అమెజాన్‌లో 55శాతం డిస్కౌంట్‌తో రూ. 23,990కి కొనుగోలు చేసుకోవచ్చు.
దీనికి మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఇందులో 2 హెచ్డీఎంఐ పోర్ట్స్, 1 యూఎస్బీ పోర్ట్, హెడ్‌ఫోన్ ఔట్పుట్ వంటివి ఉన్నాయి. దీనిని 52శాతం డిస్కౌంట్‌తో రూ. 9,990కి కొనొచ్చు.
సంబంధిత కథనం