థియేటర్లలో మళ్లీ రవితేజ సినిమా మిరపకాయ్ సందడి చేయనుంది. రవితేజ యాక్టింగ్‌తో ఇరగదీసిన మిరపకాయ్ మూవీ రీ రిలీజ్ కానుంది. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన మిరపకాయ్ సినిమా సాంగ్స్ మళ్లీ మోగిపోనున్నాయి. అయితే, మిరపకాయ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.