amazon News, amazon News in telugu, amazon న్యూస్ ఇన్ తెలుగు, amazon తెలుగు న్యూస్ – HT Telugu

Latest amazon Photos

ఈ వీకెండ్ ఏం చూడాలా అని ఆలోచిస్తున్నారా? అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ జాబితా ఇక్కడ చూడండి. వీటిలో ఏది సెలెక్ట్ చేసుకున్నా మంచి థ్రిల్ మీ సొంతం అవుతుంది.

ప్రైమ్ వీడియోలో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్.. లిస్ట్‌లో తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ మూవీస్

Friday, May 9, 2025

7. రెడ్మీ 14సీ 5జీ

అమెజాన్ సేల్ లో10 వేల లోపు ధరలో లభించే బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ల లిస్ట్

Wednesday, April 30, 2025

ఓటీటీలో గత వారం టాప్ మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. పది నుంచి ఒకటి వరకు వరుసగా లిస్ట్ ఇక్కడ చూడండి.

ఓటీటీలో గత వారం ఎక్కువ మంది చూసిన మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. టాప్ 10 లిస్ట్‌లో ఏమున్నాయంటే..

Monday, April 28, 2025

ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన నిరమ్ మారుమ్ ఉలగిల్ సినిమాను సిగ్నేచర్ ప్రొడక్షన్స్, జీఎస్ సినిమాస్ ఇంటర్నేషనల్ పతాకాలపై నిర్మించారు. దేవ్ ప్రకాష్ రేగన్ సంగీతం అందించారు.

ఒకటి కాదు 2 ఓటీటీల్లోకి ఇవాళ వచ్చేసిన ఎమోషనల్ క్రైమ్ డ్రామా.. 6 ఐఎమ్‌డీబీ రేటింగ్.. ఎక్కడ చూడాలంటే?

Friday, April 25, 2025

చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ సినిమా ఈ గురువారం (ఏప్రిల్ 24) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమ్ అవనుంది.

ఓటీటీల్లో ఈవారం మూడు తమిళ చిత్రాలు.. యాక్షన్ నుంచి ఎమోషనల్ వరకు..

Tuesday, April 22, 2025

టుక్ టుక్ అనే వాహనంలో దెయ్యం దూరితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో కామెడీ ఫాంటసీ హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. దీనికి లవ్ స్టోరీ జోడించి ఫీల్ గుడ్ మూవీలా టుక్ టుక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

OTT Horror: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ కామెడీ మూవీ.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. 8.2 రేటింగ్.. ఇక్కడ చూడండి!

Friday, April 18, 2025

ఉమెన్స్ హాస్టల్ నేపథ్యంలో సాగే సస్పెన్స్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ఖౌఫ్. స్మితా సింగ్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ చాలా హైప్ క్రియేట్ చేసింది. ఈ సిరీస్ భయపెట్టడం గ్యారంటీ అని తెలుస్తోంది. ఏప్రిల్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఖౌఫ్ ఓటీటీ రిలీజ్ కానుంది.

OTT: ఓటీటీలో చూడాల్సిన ది బెస్ట్ 6 సినిమాలు ఇవే.. ఒక్కోటి ఒక్కో జోనర్.. తెలుగులో ఒక్కటే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Wednesday, April 16, 2025

తెలుగు కామెడీ మూవీ  టుక్ టుక్ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. శాన్వీ మేఘ‌న‌, హ‌ర్ష్ రోష‌న్‌,నిహాల్ కోదాటి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీకి సుప్రీత్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Telugu OTT: ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన తెలుగు సినిమాలు ఇవే - ఈ రెండు సినిమాలు మిస్స‌వొద్దు

Friday, April 11, 2025

OTT Mystery Thrillers: మిస్టరీగా మిగిలిపోయిన కేసులపై రూపొందించిన 8 సినిమాలు ఏవో ఇక్కడ చూడండి.

OTT Mystery Thrillers: ఓటీటీలోని బెస్ట్ మిస్టరీ థ్రిల్లర్స్.. ఎప్పటికీ అంతుబట్టని రహస్యాలపై తెరకెక్కిన సినిమాలు ఇవి

Tuesday, April 8, 2025

Jiofibre Prepaid Plan: జియో ఫైబర్ 30 రోజుల అదనపు వాలిడిటీతోపాటు పది ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కు ఉచిత యాక్సెస్ ఇచ్చే ప్రీపెయిడ్ ప్లాన్స్ ను ప్రారంభించింది. మరి ఆ ప్లాన్స్ ఏంటి, వాటి కోసం ఎంత చెల్లించాలన్నది ఇక్కడ చూడండి.

Jiofibre Prepaid Plan: పది ఓటీటీ యాప్స్ ఫ్రీ.. 30 రోజుల అదనపు వాలిడిటీ.. జియో ఫైబర్ అదిరిపోయే ప్లాన్ మీకు తెలుసా?

Wednesday, April 2, 2025

అన్పోడు కన్మణి ఓటీటీ (మలయాళం): ఈ మలయాళ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఏడాది విడుదలైన అర్జున్ అశోకన్ మూడో చిత్రం ఇది. ఈ చిత్రంలో అనఘా నారాయణన్ కథానాయికగా నటించారు. మార్చి 26 నుంచి అన్పోడు కన్మణి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఫ్యామిలీ కామెడీ డ్రామా జోనర్‌లో వచ్చి  మంచి సక్సెస్ అయింది.

OTT: ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన టాప్ 6 సినిమాలు.. ఒక్కోటి ఒక్కో జోనర్.. తెలుగులో 2 స్పెషల్.. వీకెండ్‌కు బెస్ట్!

Saturday, March 29, 2025

సందీప్‌కిష‌న్ మ‌జాకా మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రొమాంటిక్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీలో రీతూ వ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. రావుర‌మేష్, అన్షు కీల‌క పాత్ర‌లు పోషించారు. థియేట‌ర్ల‌లో ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది.

Telugu OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన తెలుగు సినిమాలు ఇవే - కామెడీ సినిమాలే టాప్‌

Friday, March 28, 2025

OTT Releases this week: ఈవారం ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఏంటో చూడండి.

OTT Releases this week: ఓటీటీతో ఈ వారం ఫుల్ టైంపాస్.. మిస్ కాకుండా చూడాల్సినవి ఇవే..

Monday, March 24, 2025

అక్షయ్ కుమార్, వీర్ పహారియా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన స్కై ఫోర్స్ బాక్సాఫీస్ వద్ద బాగానే రాణించింది. అయితే, ఊహించిన అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. 1965లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో పాకిస్తాన్‌లోని సర్గోధా వైమానిక స్థావరంపై జరిగిన దాడి ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

OTT Free: ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్‌కు వచ్చిన 160 కోట్ల సినిమా.. 7 ఐఎమ్‌డీబీ రేటింగ్.. 2 భాషల్లో ఇక్కడ చూడండి!

Sunday, March 23, 2025

OTT Malayalam Movies: మలయాళంలో టాప్ 5 హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు ఇవే.. ఆకట్టుకునే కథాంశం, చక్కటి కథనంతో ఈ చిత్రాలు హిట్ లిస్ట్ లో చేరాయి.

OTT Malayalam Movies: ఓటీటీలోని మలయాళం బ్లాక్‌బస్టర్స్.. ఇవన్నీ వుమెన్ సెంట్రిక్ సినిమాలే..

Friday, March 21, 2025

Horror Comedy Movies OTT: ఓటీటీలో తెలుగులో చూడాల్సిన ఐదు బెస్ట్ హారర్ కామెడీ సినిమాలు ఇవే

Horror Comedy Movies OTT: ఓటీటీలో తెలుగులో ఉన్న ఈ 5 బెస్ట్ హారర్ కామెడీ సినిమాలను చూశారా లేదా?

Monday, March 17, 2025

త‌మిళ్ రొమాంటిక్ కామెడీ మూవీ 2కే ల‌వ్ స్టోరీ ఈ శుక్ర‌వారం  ఆహా త‌మిళ్ ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. సుసీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో జ‌గ‌వీర్‌, మీనాక్షి గోవింద‌రాజ‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించారు.

OTT Releases: ఈ వీక్ ఓటీటీలోకి వ‌చ్చిన కోలీవుడ్ మూవీస్‌ ఇవే - ఈ రెండు సినిమాల‌ను మిస్స‌వ్వొద్దు

Saturday, March 15, 2025

మిసెస్ ఓటీటీ: జీ5 ఓటీటీలో సన్యా మల్హోత్రా నటించిన 'మిసెస్' టాప్ 4లో ట్రెండింగ్ అవుతోంది. ఈ చిత్రం మలయాళ సినిమా ది గ్రేట్ ఇండియన్ కిచెన్‌కు హిందీ రీమేక్. ఈ సినిమా కూడా బెస్ట్.

OTT: ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు.. చూడాల్సిన బెస్ట్ మూవీస్ 6.. తెలుగులోనే స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి!

Thursday, March 13, 2025

సుడల్ సీజన్ 2 ఓటీటీ: తమిళంలో రూపొందిన సుడల్ ది వొర్టెక్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా సీజన్ 2 ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో కథిర్, ఐశ్వర్య రాజేష్, గోపిక రమేష్ ముఖ్య పాత్రల్లో నటించారు. దీన్ని తెలుగులో చూడొచ్చు

OTT Weekend Watch: ఓటీటీలో వీకెండ్‌కు మిస్ అవ్వకూడని బెస్ట్ 5 థ్రిల్లర్స్ ఇవే.. మీకు నచ్చిన జోనర్లలో స్ట్రీమింగ్!

Saturday, March 1, 2025

ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సుడల్ ది వోర్టెక్స్ సీజన్ 2 అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 28న ఓటీటీ రిలీజ్ కానుంది. ఇది తెలుగులో అందుబాటులో ఉండనుంది.

OTT Releases: ఓటీటీలో ది బెస్ట్ 7 సినిమాలు- తెలుగులో 6 ఇంట్రెస్టింగ్, ఒకటి ఫ్రీగా- బోల్డ్, అడల్ట్, క్రైమ్ జోనర్స్‌లలో!

Tuesday, February 25, 2025