తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Suzuki Vitara | సుజుకి విటారా ఇప్పుడు పూర్తిగా హైబ్రిడ్ టెక్నాలజీతో!

Suzuki Vitara | సుజుకి విటారా ఇప్పుడు పూర్తిగా హైబ్రిడ్ టెక్నాలజీతో!

02 May 2022, 9:06 IST

రేపటి తరం సుజుకి ఎస్కూడో వాహనం జపాన్‌లో విడుదలయింది. ఈ SUVని సుజుకి కంపెనీ పూర్తిగా హైబ్రిడ్ టెక్నాలజీతో రూపొందించింది. ఈ సుజుకి ఎస్కుడో ఇండియన్ మార్కెట్లో విటారా బ్రెజా పేరుతో పేరుగాంచింది. అయితే ఇప్పుడు ఈ హైబ్రిడ్ వెర్షన్ వాహనం ఇండియాలో రిలీజ్ చేయడంపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

  • రేపటి తరం సుజుకి ఎస్కూడో వాహనం జపాన్‌లో విడుదలయింది. ఈ SUVని సుజుకి కంపెనీ పూర్తిగా హైబ్రిడ్ టెక్నాలజీతో రూపొందించింది. ఈ సుజుకి ఎస్కుడో ఇండియన్ మార్కెట్లో విటారా బ్రెజా పేరుతో పేరుగాంచింది. అయితే ఇప్పుడు ఈ హైబ్రిడ్ వెర్షన్ వాహనం ఇండియాలో రిలీజ్ చేయడంపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
పూర్తి హైబ్రిడ్ టెక్నాలజీతో కొత్తగా నవీకరించిన సుజుకి ఎస్కుడో/ విటారా SUV జపాన్ మార్కెట్లో 2,970,000 యువాన్లకు విక్రయించనున్నారు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు 18 లక్షలు.
(1 / 8)

ఈ SUV జపాన్, ఇండియాలోనే కాకుండా యూరోప్ దేశాలలో కూడా 'సుజుకి విటారా' పేరుతో అమ్ముడవుతుంది. భారత మార్కెట్లో విక్రయించే విటారా బ్రెజా ఇదే ఫ్యామిలీకి చెందినది.
(2 / 8)

ఈ సరికొత్త సుజుకి ఎస్కుడో హైబ్రిడ్ SUV కూడా విశాలమైన 5-సీట్ ఫార్మాట్‌లో కొనసాగుతుంది.
(3 / 8)

తాజా అప్‌డేట్‌తో సుజుకి Vitara / Escudo 140V సామర్థ్యం కలిగిన పూర్తి హైబ్రిడ్ సాంకేతికతతో రూపొందింది. ఈ కార్ ఒకే వేరియంట్లో లభిచనుంది, యూరోప్ దేశాలలో మాత్రం లైట్ వెర్షన్ సాంకేతికతతో విక్రయిస్తున్నారు.
(4 / 8)

ఈ కారు 1.5-లీటర్ డ్యూయల్‌జెట్ 4-సిలిండర్ పవర్‌ట్రెయిన్‌తో శక్తి పొందుతుంది. ఇది 99 hp (74 kW / 101 PS) గరిష్ట శక్తిని అలాగే 132 Nm (97.4 lb-ft) టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
(5 / 8)

ఇందులోని ICE ఇంజిన్ 33 hp (24.6 kW / 33.4 PS) శక్తితో 60 Nm (44 lb-ft) టార్క్ వద్ద ఎలక్ట్రిక్ మోటారుతో పాటు పని చేస్తుంది.
(6 / 8)

ఈ కారులోని AllGrip AWD వ్యవస్థ గేర్‌షిఫ్ట్ ప్యాడిల్స్‌తో కూడిన 6-స్పీడ్ ASG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తి వాహనం నాలుగు చక్రాలకు ప్రసారం అవుతుంది.
(7 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి