తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Suzuki V-strom Sx 250 | రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్​కు ప్రత్యర్థిగా వచ్చేసింది..

Suzuki V-Strom SX 250 | రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్​కు ప్రత్యర్థిగా వచ్చేసింది..

07 April 2022, 14:59 IST

సుజుకి వి-స్ట్రామ్​ ఎస్​ఎక్స్ 250ను.. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఏడీవీ వంటి వాటికి ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఆ సంస్థ ఇండియాలో లాంచ్ చేసింది. 

  • సుజుకి వి-స్ట్రామ్​ ఎస్​ఎక్స్ 250ను.. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఏడీవీ వంటి వాటికి ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఆ సంస్థ ఇండియాలో లాంచ్ చేసింది. 
సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా వి-స్ట్రామ్ ఎస్​ఎక్స్ 250సీసీ స్పోర్ట్స్ అడ్వెంచర్ టూరర్‌ ధర రూ. 2,11,600లుగా ఆ సంస్థ వెల్లడించింది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్​కు పోటీగా నిలిచింది.
(1 / 5)

అడ్వెంచర్ టూరర్ బీక్ డిజైన్ లెజెండరీ బిడ్ డిస్​ప్లేస్​మెంట్​ వి-స్ట్రామ్ ఏడీవీ మోడల్స్ నుంచి తీసుకున్నారు. ప్రత్యేకంగా వి-స్ట్రామ్ ఎస్​ఎస్​ కోసం రూపొందించారు.
(2 / 5)

కొత్త సుజుకి వి-స్ట్రామ్ ఎస్​ఎక్స్ ఛాంపియన్ ఎల్లో, పర్ల్ బ్లేజ్ ఆరెంజ్, గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ వంటి మూడు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వచ్చింది.
(3 / 5)

సుజుకి వి-స్ట్రామ్ ఎస్​ఎక్స్ 249 సీసీ, 4 స్ట్రోక్, 1-సిలిండర్, ఆయిల్ కూలర్ ఎస్​ఓహెచ్​సీ ఇంజిన్​తో వచ్చింది. ఇది చురుకైన, మృదువైన పనితీరును అందిస్తుందని ఆ సంస్థ పేర్కొంది.
(4 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి