LIVE UPDATES
DNA Test for VSR: సాయిరెడ్డిపై విచారణ జరపాలని ఏసీ శాంతి భర్త మదన్‌మోహన్ డిమాండ్, మంత్రి నారా లోకేష్‌కు వినతి
Andhra Pradesh News Live December 17, 2024: DNA Test for VSR: సాయిరెడ్డిపై విచారణ జరపాలని ఏసీ శాంతి భర్త మదన్‌మోహన్ డిమాండ్, మంత్రి నారా లోకేష్‌కు వినతి
17 December 2024, 11:13 IST
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: DNA Test for VSR: సాయిరెడ్డిపై విచారణ జరపాలని ఏసీ శాంతి భర్త మదన్‌మోహన్ డిమాండ్, మంత్రి నారా లోకేష్‌కు వినతి
- DNA Test for VSR: దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, ఎంపీ విజయసాయిరెడ్డి, అడ్వకేట‌్ సుభాష్‌లపై విచారణ జరపాలని ఏసీ శాంతి భర్త మదన్‌మోహన్ మంత్రి లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు.అక్రమాలను బయటపెట్టినందుకు తనను బదిలీ చేయించారని ఆరోపించారు.వందల కోట్ల భూములు అన్యాక్రాంతం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Srikakulam Murder: శ్రీకాకుళం జిల్లాలో దారుణం, వివాహేతర సంబంధంతో దారుణ హత్య.. భవానీ మాలధారణతో కిరాతకం
- Srikakulam Murder: శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధంతో మహిళ దారుణ హత్యకు గురైంది.భవానీ మాలధారణతో ఉన్న నిందితుడు ఆమె కత్తితో దాడి చేసి హతమార్చాడు.చప్పుడుకు నిద్ర లేచిన పిల్లలు కేకలు వేయడంతో నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TG Winter Updates: ఏపీ, తెలంగాణల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు, అరకులో 3.8డిగ్రీలు, తెలంగాణలో పలు జిల్లాలకు ఆరంజ్ అలర్ట్
- AP TG Winter Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. అరకులో అత్యల్పంగా 3.8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో 5.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. క్రమేణా ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో జనం చలి గాలులకు వణికి పోతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Registration Charges: ఏపీలో మళ్లీ రిజిస్ట్రేషన్ బాదుడుకు రెడీ, రెండేళ్లుగా తిరోగమనంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు
- AP Registration Charges: ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ విలువల సవరణకు ప్రభుత్వం రెడీ అవుతోంది. జనవరి 1 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. ఫలితంగా ప్రజలపై రిజిస్ట్రేషన్ భారం పెరగనుంది. 2022లో చివరిసారిగా రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీలను ప్రభుత్వం సవరించింది.