LIVE UPDATES
AP Aadhaar Camps: ఏపీలో రేపటి నుంచి అంగన్‌వాడీ ఆధార్ క్యాంపులు, రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్లల్లో ఆధార్ లేని చిన్నారులు
Andhra Pradesh News Live December 16, 2024: AP Aadhaar Camps: ఏపీలో రేపటి నుంచి అంగన్‌వాడీ ఆధార్ క్యాంపులు, రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్లల్లో ఆధార్ లేని చిన్నారులు
16 December 2024, 11:40 IST
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Aadhaar Camps: ఏపీలో రేపటి నుంచి అంగన్‌వాడీ ఆధార్ క్యాంపులు, రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్లల్లో ఆధార్ లేని చిన్నారులు
- AP Aadhaar Camps: ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీల్లో రేపటి నుంచి ఆధార్ నమోదు కోసం ప్రత్యేక క్యాంపులను నిర్వహించనున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12లక్షల మంది చిన్నారులకు ఆధార్ కార్డులు లేకపోవడాన్ని గుర్తించిన ప్రభుత్వం చిన్నారులకు ఆధార్ కార్డుల జారీకి ప్రత్యేక క్యాంపుల్ని నిర్వహిస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Manchu Manoj : మంచు ఫ్యామిలీ ఇష్యూలో మరో ట్విస్ట్.. జనసేనలోకి మోహన్‌బాబు కొడుకు, కోడలు!
- Manchu Manoj : మంచు ఫ్యామిలీ ఇష్యూ రచ్చ రచ్చ అయ్యింది. పోలీస్ స్టేషన్ మెట్లెక్కి.. కోర్టు వరకు వెళ్లింది. అక్కడి నుంచి ఆసుపత్రికి చేరింది. తాజాగా.. రాజకీయాల వరకు వచ్చింది. అవును.. మంచు ఫ్యామిలీ మెంబర్స్ కొందరు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Palnadu Cruel Sister: తండ్రి ఆస్తి, పెన్షన్ కోసం అన్న, తమ్ముడిని చంపేసిన యువతి, మృతుల్లో ఒకరు కానిస్టేబుల్
- Palnadu Cruel Sister: పల్నాడు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.తండ్రి ఆస్తితో పాటు పెన్షన్ మీద కన్నేసిన యువతి అందుకు అడ్డుగా ఉన్న అన్న,తమ్ముడిని కడతేర్చింది.యువతి చేతిలో హత్యకు గురైన వారిలో ఒకరు పోలీస్ కానిస్టేబుల్… విధులకు హాజరు కాకపోవడంతో అనుమానించి ఆరా తీసిన పోలీసులు నిజం తెలిసి షాక్ అయ్యారు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Kurnool Crime: కర్నూలు జిల్లాలో ఘోరం... తల్లికి తెలియకుండానే మైనర్‌కు పెళ్లి, కర్ణాటకలో ఉద్యోగమంటూ మోసంతో పెళ్లి
- Kurnool Crime: కర్నూలు జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. తల్లికి తెలియకుండానే మైనర్‌ను ఒక యువకుడు పెళ్లాడాడు. తాను కర్ణాటకలో ఉద్యోగం చేస్తున్నానంటూ బాలిక మేనమామకు నిందితుడు మాయమాటలు చెప్పాడు. దీంతో కర్ణాటక తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Rains Update: బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం,కోస్తా జిల్లాలకు పొంచి ఉన్న వానలు
- AP Rains Update: ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు వీడటం లేదు. వారం పదిరోజులకో అల్పపీడనాలతో కోస్తా జిల్లాలను ఈ ఏడాది వర్షాలు వెంటాడుతున్నాయి. గత ఆగస్టు నుంచి ప్రతి నెలలో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లతో కోస్తా జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. తాజాగా నేడు మరో అల్పపీడనం ఏర్పడనుంది.
ఆంధ్ర ప్రదేశ్ News Live: ఉత్తరాంధ్ర ఇలవేల్పు శంబర పోలమాంబ జాతర తేదీలు ఖరారు.. డిసెంబర్ 23 నుంచి జనవరి 29 వరకు జాతర
- ఉత్తరాంధ్ర ఇలవేల్పు శంబర పోలమాంబ జాతర తేదీలు ఖరారయ్యాయి. డిసెంబర్ 23 నుంచి జనవరి 29 వరకు జాతర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో కొలువైన శంబర పోలమాంబ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరపనున్నారు.