Varalakshmi vratam: వరలక్ష్మీ వ్రతం వేళ పఠించాల్సిన లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఇదే
Varalakshmi vratam: వరలక్ష్మీ వ్రతం పూజలో భాగంలో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించాలి. వరలక్ష్మీ వ్రత సంకల్పంలో భాగంగా దీన్ని తప్పనిసరిగా పఠిస్తారు. అమ్మవారికి ఉన్న 108 పేర్లు ఇక్కడ తెలుసుకోండి.
Varalakshmi vratam: స్త్రీలు తమ ఐదోతనం కలకాలం ఉండాలని కోరుకుంటూ ఏటా వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. ఈ ఏడాది ఆగస్ట్ 16వ తేదీ వరలక్ష్మీ వ్రతం జరుపుకోనున్నారు. ఈ వ్రతం చేసుకునే సమయంలో అమ్మవారిని స్తుతిస్తూ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించడం తప్పనిసరిగా పఠిస్తారు. ఈ పూజలో పఠించాల్సిన లక్ష్మీదేవి 108 నామాలు కింద ఇచ్చాము.
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృతై నమః
ఓం విద్యయై నమః
ఓం సర్వభూత హిత ప్రదాయై నమః
ఓం శ్రద్దాయై నమః
ఓం సూరభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచ్యై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం శుచయే నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓయ్ హిరణ్మయై నమః
ఓం లక్ష్మై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం రమాయే నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారణై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధ సంభవాయై నమః
ఓం అనుగ్రహ ప్రదాయే నమః
ఓం బుద్డ్యే నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీపాయే నమః
ఓం తుష్టయే నమః
ఓం విష్ణుపత్నై నమః
ఓం లోకశోకవినాశన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయే నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మ ముఖియై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలధరయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంధిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాధాభిముఖియై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయే నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్ర రూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజన్యై నమః
ఓం పుష్త్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్త్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం దారిద్య నాశిన్యై నమః
ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః
ఓం శాంత్యై నమః
ఓం శుక్లమాలాంబరాయై నమః
ఓం శ్రీయై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహైయై నమః
ఓం యశస్విన్యై నమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమామానిన్యై నమః
ఓం ధనధాన్యకర్యై నమః
ఓం సిద్ధైయై నమః
ఓం త్రైణసౌమ్యయై నమః
ఓం శుభప్రదాయే నమః
ఓం నృపవేశగతానందాయై నమః
ఓ వరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయే నమః
ఓం శుభాయే నమః
ఓం హిరణ్యప్రాకారయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగలాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః
ఓం నారాయణా సీమాశ్రితాయై నమః
ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయే నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః