Unique Avatars of Lord Ganesha। విభిన్న అవతారాలలో గణేశుడు.. ఇవేం విచిత్రాలు?-rrr ganesh to pushpa take a look at unique avatars of lord ganesha ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Unique Avatars Of Lord Ganesha। విభిన్న అవతారాలలో గణేశుడు.. ఇవేం విచిత్రాలు?

Unique Avatars of Lord Ganesha। విభిన్న అవతారాలలో గణేశుడు.. ఇవేం విచిత్రాలు?

Sep 01, 2022, 06:14 PM IST HT Telugu Desk
Sep 01, 2022, 06:14 PM , IST

వినాయక చవితి వచ్చిందంటే పది రోజుల పాటు సందడే సందడి ఉంటుంది. రకరకాల ఆకృతుల్లో వచ్చే వినాయకుడి విగ్రహాలు, డెకొరేషన్ ఆకట్టుకుంటాయి. ఇదే సమయంలో కొంతమంది విభిన్నమైన అవతారాలలో గణపతి బొప్పాను కొలుచుకుంటారు.  ఈ సారి గణేష్ విగ్రహాలపై సినిమాల క్రేజ్ బాగా కనిపిస్తోంది. దీనిపై మిశ్రమ స్పందన లభిస్తోంది.

చెన్నైలో లోహపు కుండలు, కొబ్బరి, మొక్కజొన్న, చెరకుతో తయారు చేసిన ఈ 30 అడుగుల ఎత్తైన గణేశుడి విగ్రహం.

(1 / 15)

చెన్నైలో లోహపు కుండలు, కొబ్బరి, మొక్కజొన్న, చెరకుతో తయారు చేసిన ఈ 30 అడుగుల ఎత్తైన గణేశుడి విగ్రహం.(PTI)

ముంబైలోని విలే పార్లే పోలీస్ స్టేషన్‌లో పోలీసు అధికారి వేషధారణలో ఉన్న గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విధంగా ముంబై పోలీసు అధికారులు గణేష్ చతుర్థిని జరుపుకున్నారు.

(2 / 15)

ముంబైలోని విలే పార్లే పోలీస్ స్టేషన్‌లో పోలీసు అధికారి వేషధారణలో ఉన్న గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విధంగా ముంబై పోలీసు అధికారులు గణేష్ చతుర్థిని జరుపుకున్నారు.(ANI)

'బాటిల్‌లో ఇమిడిన గణేశుడు' ఇంట్లో ప్రతిష్ఠించాలనుకునే వారి కోసం ఓ కళాకారుడు ఇలా వినాయక విగ్రహాలను రూపొందించాడు. 

(3 / 15)

'బాటిల్‌లో ఇమిడిన గణేశుడు' ఇంట్లో ప్రతిష్ఠించాలనుకునే వారి కోసం ఓ కళాకారుడు ఇలా వినాయక విగ్రహాలను రూపొందించాడు. (ANI/Twitter)

ఆధార్ కార్డు పొందిన గణేశుడు

(4 / 15)

ఆధార్ కార్డు పొందిన గణేశుడు(ANI/Twitter)

పుష్ప చిత్రంలోని అల్లు అర్జున్‌ మ్యానరిజంతో కొలువుదీరిన గణేషుడు.

(5 / 15)

పుష్ప చిత్రంలోని అల్లు అర్జున్‌ మ్యానరిజంతో కొలువుదీరిన గణేషుడు.(ANI/Twitter)

ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో అరవై వేల మార్బుల్స్ ఉపయోగించి తయారు చేసిన మార్బుల్ గణేశుడు

(6 / 15)

ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో అరవై వేల మార్బుల్స్ ఉపయోగించి తయారు చేసిన మార్బుల్ గణేశుడు

ఆయోధ్య రామమందిరం, శ్రీరాముని అవతారంలో గణేషుడు.

(7 / 15)

ఆయోధ్య రామమందిరం, శ్రీరాముని అవతారంలో గణేషుడు.(PTI)

స్త్రీ శక్తి అవతారంలో వినాయకి దేవిగా ముంబయిలోని ఖేత్‌వాడిలో కొలువుదీరిన 35 అడుగుల వినాయకుడు.

(8 / 15)

స్త్రీ శక్తి అవతారంలో వినాయకి దేవిగా ముంబయిలోని ఖేత్‌వాడిలో కొలువుదీరిన 35 అడుగుల వినాయకుడు.(PTI)

పర్యావరణ అవగాహన సందేశాన్ని వ్యాప్తి చేస్తూ ఒడిషా రాష్ట్రం, భువనేశ్వర్‌లోని బకుల్ ఫౌండేషన్ వాలంటీర్లు ఒక చెట్టుకే గణేషుడి ఆకారం ఇచ్చి పూజిస్తున్నారు.

(9 / 15)

పర్యావరణ అవగాహన సందేశాన్ని వ్యాప్తి చేస్తూ ఒడిషా రాష్ట్రం, భువనేశ్వర్‌లోని బకుల్ ఫౌండేషన్ వాలంటీర్లు ఒక చెట్టుకే గణేషుడి ఆకారం ఇచ్చి పూజిస్తున్నారు.(Sarangadhara Bishnoi)

కేజీఎఫ్- రాకీ భాయ్ స్టైల్లో గణేషుడు.

(10 / 15)

కేజీఎఫ్- రాకీ భాయ్ స్టైల్లో గణేషుడు.

శ్రీమంతుడు, పుష్ప అవతారంలో గణేశ విగ్రహాలు

(11 / 15)

శ్రీమంతుడు, పుష్ప అవతారంలో గణేశ విగ్రహాలు

అల్లూరి అవతారంలో రౌద్రంగా గణేశుడి విగ్రహం

(12 / 15)

అల్లూరి అవతారంలో రౌద్రంగా గణేశుడి విగ్రహం

కొమురం భీమ్ అవతారంలో గణేశుడు

(13 / 15)

కొమురం భీమ్ అవతారంలో గణేశుడు

గణేష్ విగ్రహాలలో పుష్పరాజ్ క్రేజ్

(14 / 15)

గణేష్ విగ్రహాలలో పుష్పరాజ్ క్రేజ్

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు