తెలుగు న్యూస్ / ఫోటో /
Khushi Kapoor: డైరెక్టర్ కూతురి పెళ్లి వేడుకల్లో 4 డ్రెస్సుల్లో ఖుషీ కపూర్- జాన్వీ కపూర్ చెల్లెలి దుస్తుల ధర ఎంతంటే?
- Khushi Kapoor In Aaliyah Kashyap Wedding: పాపులర్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ పెళ్లిలో ఖుషీ కపూర్ సందడి చేసింది. అంతేకాకుండా జాన్వీ కపూర్ చెల్లెలు అయిన ఖుషీ కపూర్ నాలుగు విభిన్నమైన ఎథ్నిక్ వేర్స్ ధరించింది. ఈ డ్రెస్సులో ఎంతో ముద్దొస్తుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
- Khushi Kapoor In Aaliyah Kashyap Wedding: పాపులర్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ పెళ్లిలో ఖుషీ కపూర్ సందడి చేసింది. అంతేకాకుండా జాన్వీ కపూర్ చెల్లెలు అయిన ఖుషీ కపూర్ నాలుగు విభిన్నమైన ఎథ్నిక్ వేర్స్ ధరించింది. ఈ డ్రెస్సులో ఎంతో ముద్దొస్తుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
(1 / 8)
ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ (మధ్యలో), షేన్ గ్రెగోయిర్ వివాహం ఇటీవల ముంబైలో జరిగింది. స్టార్ కిడ్, జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్ ఈ పెళ్లిలో ఎంతో అందంగా మెరిసింది. ఈ సందర్భంగా ఖుషీ కపూర్ వేసుకున్న డ్రెస్సులపై ఓ లుక్కేద్దాం. (All Photos @ Instagram)
(2 / 8)
ఆలియా కశ్యప్ హల్దీ వేడుకకు ఖుషీ కపూర్ అద్భుతమైన పసుపు రంగు చీర, బ్యాక్ లెస్ బ్లౌజ్ ధరించింది.
(3 / 8)
ఖుషీ కపూర్ పసుపు రంగు ప్రింటెడ్ చీర డిజైనర్ దుస్తుల్లో ఎంతో అందగా కనిపించింది. ఈ డ్రెస్సు విలువ దీని విలువ రూ.23,300.
(4 / 8)
తన బెస్ట్ ఫ్రెండ్ కాక్‌టేయిల్ పార్టీ కోసం, ఖుషీ కపూర్ తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన స్కల్ప్‌టెడ్ కాన్సెప్ట్ చీరను ధరించింది. ఇందులో సూపర్ హాట్‌గా ఖుషీ కపూర్ కనిపించింది.
(5 / 8)
ఖుషీ కపూర్ ధరించిన ఈ డ్రెస్ ధర సుమారుగా రూ. 4.5 లక్షలు ఉంటుందని సమాచారం. తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన ఈ చీర నిజమైన షో స్టాపర్ గా నిలిచింది. ఈ బ్లౌజ్ డీప్ నెక్‌తో అట్రాక్ట్ చేసింది ఖుషీ కపూర్.
(6 / 8)
షేన్ గ్రెగోయిర్‌తో వివాహం జరిగిన తన బెస్ట్ ఫ్రెండ్ ఫరెవర్ ఆలియా కశ్యప్ ఎంగేజ్‌మెంట్‌లో ఖుషీ కపూర్ ఇలా దర్శనం ఇచ్చింది. కషీదా డ్రీమ్స్ కలెక్షన్ నుంచి అందమైన తరుణ్ తహిలియాని చీరను ధరించింది ఖుషీ.
(8 / 8)
ఫల్గుణి షేన్ పీకాక్‌కు చెందిన ఆకుపచ్చ లెహంగాను ఖుషీ కపూర్ ధరించింది. ఫిగర్-హగ్గింగ్ సెట్, ఎ-లైన్ సిల్హౌట్ ఫ్లోటింగ్ స్కర్ట్ అండ్ ఆఫ్ షోల్డర్ నెక్‌లైన్‌కు సరిపోయే బ్లౌజ్‌తో ఎంతో అందంగా కనిపించింది ఖుషీ. ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ కావడంతో ఆమె ఎంతో ముద్దొస్తుంది అని ఖుషీ కపూర్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇతర గ్యాలరీలు