తెలుగు న్యూస్ / ఫోటో /
Bhagyashri Borse: ట్రెండీ లుక్‌లో భాగ్యశ్రీ బోర్సే - మిస్టర్ బచ్చన్ బ్యూటీ కొత్త ఫొటోలు వైరల్!
Bhagyashri Borse:మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయినా టాలీవుడ్‌లో భాగ్యశ్రీ బోర్సేకు ఆఫర్లు క్యూ కడుతోన్నాయి. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. వచ్చే ఏడాది కోలీవుడ్‌లోకి భాగ్యశ్రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
(1 / 5)
వైట్ టాప్, డెనిమ్ జీన్స్‌లో ట్రెండీ లుక్‌లో మెరిసిపోతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది భాగ్యశ్రీ బోర్సే. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
(2 / 5)
తెలుగులో దుల్కర్ సల్మాన్ కాంత మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది భాగ్యశ్రీ బోర్సే. ఈ పీరియాడికల్ థ్రిల్లర్ మూవీలో రానా విలన్‌గా నటిస్తూనే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నాడు.
(3 / 5)
రామ్ హీరోగా మహేష్‌బాబు దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్‌గా ఎంపికైంది.
(4 / 5)
కథతో పాటు తన క్యారెక్టర్ నచ్చక ఇటీవలే తెలుగులో రెండు భారీ బడ్జెట్ సినిమాలను భాగ్యశ్రీ బోర్సే తిరస్కరించినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
ఇతర గ్యాలరీలు