తెలుగు న్యూస్ / ఫోటో /
Priyanka Chopra: స్టన్నింగ్ డ్రెస్‍ల్లో ప్రియాంక చోప్రా అందాల మెరుపులు: ఫొటోలు
Priyanka Chopra: ఓ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం జెడ్డా వెళ్లిన సినీ బ్యూటీ ప్రియాంక చోప్రా.. గ్లామరస్ డ్రెస్‍ల్లో వారెవా అనిపించారు. స్టన్నింగ్ లుక్‍లతో ఆకట్టుకున్నారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
(1 / 7)
సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో రకరకాల ఔట్‍ఫిట్లలో సీనియర్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఆకట్టుకున్నారు. అదిరిపోయే లుక్‍లతో హొయలు ఒలికించారు. (Instagram)
(2 / 7)
సిల్వర్ కలర్ షిమ్మరీ బాడీకాన్ డ్రెస్‍లో ఇలా తళుక్కుమన్నారు ప్రియాంక చోప్రా. ఒంపులను ప్రదర్శిస్తూ లుక్స్ అట్రాక్ట్ చేశారు. తన భర్త నిక్ జోనాస్‍తో కలిసి కూడా ఫొటోలకు పోజులు ఇచ్చారు. (Instagram )
(3 / 7)
మరో ట్రెండీ, డిఫరెంట్ డ్రెస్‍లో అదరగొట్టారు ప్రియాంక చోప్రా. ఇవోరీ డ్రెస్‍లో వావ్ అనిపించారు. బ్యూటిఫుల్ స్మైల్‍తో అట్రాక్ట్ చేశారు. (Instagram)
(4 / 7)
నిక్ జోనాస్‍తో నైట్ ఔట్‍కు వెళ్లే సమయంలో క్యాజువల్‍గా ఈ రెడ్ డ్రెస్ ధరించారు ప్రియాంక చోప్రా. వైబ్రెంట్ కలర్ ఔట్‍ఫిట్‍లో కూల్‍గా కనిపించారు. (Instagram)
(5 / 7)
జెడ్డాలోని ఎడారిలోనూ ప్రియాంక చోప్రా విహరించారు. వైట్ కలర్ టాప్, షర్ట్, వైడ్ లెగ్డ్ ప్యాంట్ ధరించి అదరగొట్టారు. డ్యూన్ బగ్గీ నడుపుతూ అడ్వెంచర్ చేశారు. (Instagram)
(6 / 7)
ఎడారిలో ఒంటెను పట్టుకొని ప్రియాంక చోప్రా ఫొటో దిగారు. వైట్ కలర్‌లో కాస్త డిఫరెంట్ టాప్ ధరించారు. (Instagram)
ఇతర గ్యాలరీలు