చలికాలంలో మలబద్ధకం సమస్యకు దూరంగా ఉండాలంటే ఇవి తినండి..

pixabay

By Sharath Chitturi
Dec 15, 2024

Hindustan Times
Telugu

డైట్​లో మార్పులతో పాటు ఇతర కారణాల వల్ల శీతాకాలంలో మలబద్ధకం సమస్య ఇబ్బంది పెట్టొచ్చు. అందుకే ఫైబర్​ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.

pixabay

రోజుకు కనీసం 30 గ్రాముల ఫైబర్​ తీసుకోవాలి.

pexels

అరటిపండులో ఫైబర్​ పుష్కలంగా ఉంటుంది.

Pexel

బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీల్లో యాంటీఆక్సిడెంట్స్​తో పాటు ఫైబర్​ కూడా ఎక్కువగా లభిస్తుంది

Pexel

పాలకూరలో విటమిన్​ ఏ, సీ, కేతో పాటు ఫైబర్​ ఉంటుంది.

pexel

బ్రోకలీ తిన్నా కూడా శరీరానికి ఫైబర్​ అందుతుంది.

Pexels

అవకాడోలో కూడా ఫైబర్​ అధికంగా ఉంటుంది.

pixabay

చలికాలంలో నల్ల ద్రాక్షతో ఏంతో మేలు - ఈ 7 లాభాలు

image credit to unsplash