Telugu News  /  Lifestyle  /  Vastu Tips: If You Try These 10 Things Of Vastu Then There Will Be Blessings In The House Get Blessings
Vastu Tips
Vastu Tips

Vastu Tips: మీ ఇంట్లో ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే ఇక ధన ప్రవాహమే!

13 August 2022, 22:35 ISTHT Telugu Desk
13 August 2022, 22:35 IST

ఇంట్లో వాస్తు నియమాలు పాటిచడం ద్వారా ఆనందం, శ్రేయస్సు లభిస్తోందని వాస్తు శాస్త్రం చెబుతుంది . అయితే ప్రదానంగా పాటించాల్సిన వాస్తు చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం

ఇల్లు కట్టేటప్పుడు లేదా కొనేటప్పుడు వాస్తు నియమాలు పాటించాలని వాస్తు శాస్త్రం చెబుతుంది. వాస్తు నియమాలు పాటించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తోందని శాస్త్రం వివరిస్తోంది .ఈ చిట్కాలు పాటించకపోతే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వాస్తు చిట్కాలు ఇంట్లో శ్రేయస్సు, సంపదనను సృష్టిస్తాయి. ఇంట్లో ఉండే దోషాలకు నిర్మాణాలను విచ్ఛిన్నం చేయవలసిన అవసరం లేకుండా కొన్ని చిన్న చర్యలు తీసుకోవడం ద్వారా, మీరు ఇంట్లో ఆనందం , శ్రేయస్సును పొందవచ్చు. అయితే ఇళ్ళు వాస్తు పరంగా ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

ఇంటికి ఒకవైపు మూడు తలుపులు ఉండకూడదు.వాస్తు ప్రకారం ఒకవైపు రెండు తలుపులు మాత్రమే సరైనవిగా పరిగణించబడతాయి.

మీరు ఇంట్లో ఆహారం వండితే, ఆవు కోసం మొదటి కొంత తీయండి.

పొడి పువ్వులు ఉంచడం వాస్తు ప్రకారం మంచిది కాదు. అందువల్ల ఇంట్లో పొడి కృత్రిమ పువ్వులు ఉండకుండా చూసుకోండి

ఇంట్లో ఏదైనా విరిగిపోతే, ఇంట్లో ఉంచకుండా బయటపెట్టండి. ఇంట్లో చెత్తను ఉంచడం ప్రతికూలతను తెస్తుంది.

ఇంటి ద్వారం రెండు గేట్లతో ఉండాలి, అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి తుప్పు మొదలైనవి లేకుండా చూసుకోవాలి.

ఇంటి సెంట్రల్ టేబుల్ గుండ్రంగా ఉండకూడదు. గుండ్రని బల్లలు, గుండ్రటి అద్దాలు ఇంట్లో పెట్టకూడదని గుర్తుంచుకోండి.

వాస్తు ప్రకారం మోర్పంక్ మొదలైన వాటిని కూడా ఇంట్లో ఉంచాలి.నెమలి ఈకలను ఇంట్లో భద్రంగా నిలబడి ఉండేలా చూసుకోండి. దీని వల్ల ఇంట్లో ధనానికి లోటు ఉండదు, లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.

టాపిక్