Realme 9i: అదిరిపోయే ఫీచర్స్‌తో రియల్‌మీ 9ఐ.. ఫాస్ట్‌ ఛార్జింగ్‌.. లెస్ ప్రైస్-realme 9i with triple rear cameras launched in india ,pictures న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Realme 9i: అదిరిపోయే ఫీచర్స్‌తో రియల్‌మీ 9ఐ.. ఫాస్ట్‌ ఛార్జింగ్‌.. లెస్ ప్రైస్

Realme 9i: అదిరిపోయే ఫీచర్స్‌తో రియల్‌మీ 9ఐ.. ఫాస్ట్‌ ఛార్జింగ్‌.. లెస్ ప్రైస్

Jan 26, 2022, 04:23 PM IST Rekulapally Saichand
Jan 19, 2022, 10:58 AM , IST

సరికొత్త ఫీచర్స్‌తో Realme 9i భారత మార్కెట్లోకి విడుదల చేసింది రియల్‌మీ సంస్థ. ఈ ఫోన్ రెండు వేరియంట్‌లతో పాటు రెండు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. realme 9 సిరీస్‌లో ఇండియన్ మార్కెట్‌లో విడుదలైన  తొలి ఫోన్‌ ఇదే. బడ్జెట్‌ ఫ్రెండ్లీ మోడల్‌గా ఉన్న Realme 9i ఫోన్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోండి.

Realme 9iలో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. ప్రధాన కెమెరాను 50MP అల్ట్రా HDతో రూపొందించగా.. రెండు 2MP పోర్ట్రెయిట్ లెన్స్ కెమెరాలున్నాయి. ఇవి 4cm అల్ట్రా-క్లోజ్ మాక్రో లెన్స్‌కు సపోర్ట్ ఇస్తాయి. వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా ఫోటోగ్రఫీ ఫంక్షన్‌లలో నైట్ మోడ్, పనోరమిక్ వ్యూ, టైమ్‌లాప్స్, స్లో మోషన్ మొదలైనవి ఉన్నాయి.

(1 / 8)

Realme 9iలో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. ప్రధాన కెమెరాను 50MP అల్ట్రా HDతో రూపొందించగా.. రెండు 2MP పోర్ట్రెయిట్ లెన్స్ కెమెరాలున్నాయి. ఇవి 4cm అల్ట్రా-క్లోజ్ మాక్రో లెన్స్‌కు సపోర్ట్ ఇస్తాయి. వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా ఫోటోగ్రఫీ ఫంక్షన్‌లలో నైట్ మోడ్, పనోరమిక్ వ్యూ, టైమ్‌లాప్స్, స్లో మోషన్ మొదలైనవి ఉన్నాయి.(Priya / HT Tech)

Realme 9iలో రెండు వేరియంట్ల ఉన్నాయి. 4GB RAM/ 64 GB ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 13,999 ఉండగా.. 6GB RAM/ 128 GB టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 15,999గా ఉంది.

(2 / 8)

Realme 9iలో రెండు వేరియంట్ల ఉన్నాయి. 4GB RAM/ 64 GB ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 13,999 ఉండగా.. 6GB RAM/ 128 GB టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 15,999గా ఉంది.( HT Tech)

ఈ ఫోన్ Snapdragon 680 6nm ప్రాసెసర్‌ని సపోర్ట్ చేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను ఇందులో ఉపయోగించారు. 90Hz రిఫ్రెష్ రేట్‌తో.. డ్రినో 610 GPUతో దీనిని రూపొందించారు.

(3 / 8)

ఈ ఫోన్ Snapdragon 680 6nm ప్రాసెసర్‌ని సపోర్ట్ చేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను ఇందులో ఉపయోగించారు. 90Hz రిఫ్రెష్ రేట్‌తో.. డ్రినో 610 GPUతో దీనిని రూపొందించారు.(Priya / HT Tech)

33W డార్ట్ ఛార్జింగ్ సొల్యూషన్‌తో 5000mAh బ్యాటరీ బ్యాకప్ ఇవ్వబడింది. ఇది పవర్ సేవింగ్ మోడ్‌తో పాటు యాప్ క్విక్ ఫ్రీజ్, స్క్రీన్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ మొదలైన ఐదు సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్‌ ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉండేలా సపోర్ట్ చేస్తాయి. 70 నిమిషాల్లో వందశాతం బ్యాటరీ ఛార్జింగ్ చేయవచ్చని రియల్‌మీ చెబుతోంది.

(4 / 8)

33W డార్ట్ ఛార్జింగ్ సొల్యూషన్‌తో 5000mAh బ్యాటరీ బ్యాకప్ ఇవ్వబడింది. ఇది పవర్ సేవింగ్ మోడ్‌తో పాటు యాప్ క్విక్ ఫ్రీజ్, స్క్రీన్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ మొదలైన ఐదు సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్‌ ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉండేలా సపోర్ట్ చేస్తాయి. 70 నిమిషాల్లో వందశాతం బ్యాటరీ ఛార్జింగ్ చేయవచ్చని రియల్‌మీ చెబుతోంది.(Priya / HT Tech)

6.6 అంగుళాల స్క్రీన్ పరిమాణాంతో 90Hz డిస్‌ప్లేతో ఫోన్ స్లిమ్‌గా కనిపిస్తుంది.

(5 / 8)

6.6 అంగుళాల స్క్రీన్ పరిమాణాంతో 90Hz డిస్‌ప్లేతో ఫోన్ స్లిమ్‌గా కనిపిస్తుంది.( HT Tech)

ఫోన్ స్టీరియో ప్రిజం డిజైన్‌తో బ్లూ, బ్లాక్ రెండు కలర్స్ ఆప్షన్‌లో లభిస్తుంది.

(6 / 8)

ఫోన్ స్టీరియో ప్రిజం డిజైన్‌తో బ్లూ, బ్లాక్ రెండు కలర్స్ ఆప్షన్‌లో లభిస్తుంది.( HT Tech)

Realme 9iను ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్ల నుంచి కొనుగోలు చేయొచ్చు

(7 / 8)

Realme 9iను ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్ల నుంచి కొనుగోలు చేయొచ్చు(HT Tech)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు