తెలుగు న్యూస్ / ఫోటో /
High Blood Pressure: చలికాలంలో వీటిని తింటే హైబీపీ రాదు
- High Blood Pressure: చలికాలంలో కొన్ని రకాల ఆహారాలను తినడం వల్ల రక్తపోటు పెరగకుండా అదుపులో ఉంటుంది.
- High Blood Pressure: చలికాలంలో కొన్ని రకాల ఆహారాలను తినడం వల్ల రక్తపోటు పెరగకుండా అదుపులో ఉంటుంది.
(1 / 6)
చలికాలంలో గుండెజబ్బులు ఎక్కువగా వస్తుంటాయి. ఈ సమయంలో రక్తనాళాలు మూసుకుపోవడం, రక్త ప్రసరణ సరిగా కాకపోవడం, గుండెలో ఒత్తిడి పెరగడం వంటి కారణాల వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. శీతాకాలంలో హైబీపీ కూడా వస్తుంది. దీని కారణంగా కూడా గుండెపోటు పెరుగుతుంది.(Freepik)
(2 / 6)
శీతాకాలంలో... శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. గుండె కండరాలు ఆక్సిజన్‌ను సరఫరా చేయలేవు. ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పుల వల్ల తీవ్రమైన చలిలో గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. (Freepik)
(3 / 6)
చలికాలంలో కచ్చితంగా జీడిపప్పులు తినాలి. దీనిలో సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉండటం వల్ల అధిక రక్తపోటు రాకుండా ఉంటుంది.(Freepik)
(4 / 6)
తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తినాలి. శరీరానికి కష్టంగా అనిపించే ఆహారాన్ని తినడం వల్ల గుండె పోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. (Freepik)
(5 / 6)
వ్యాయామానికి ముందు, తర్వాత పుష్కలంగా నీరు త్రాగాలి. నీళ్లు తాగడం వల్ల హృదయనాళ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. కాబట్టి చలికాలంలో నీరు ఎక్కువగా తాగాలి.(Freepik)
ఇతర గ్యాలరీలు