brands: మీకు ఈ బ్రాండ్‌ల అసలు పేరేంటో తెలుసా?-full forms of brand names you probably didnt know ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Brands: మీకు ఈ బ్రాండ్‌ల అసలు పేరేంటో తెలుసా?

brands: మీకు ఈ బ్రాండ్‌ల అసలు పేరేంటో తెలుసా?

Apr 25, 2022, 11:53 PM IST HT Telugu Desk
Apr 25, 2022, 11:50 PM , IST

  • మన దైనందిన జీవితంలో అనేక బ్రాండ్‌లను ఉపయోగిస్తాము వాటి సర్వీసులను పొందుతుంటాం. కానీ మనకు వాటి షాట్ కట్ పేరు తప్ప పూర్తి పేరేంటో తెలియదు. అలా మనం నిత్యం చూసే కొన్ని బ్రాండ్స్ పూర్తి పేరును ఇప్పుడు తెలుసుకుందాం

అమూల్ అంటే "ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్" గుజరాత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ పేరు మీద ఉంది .

(1 / 6)

టెలివిజన్ బ్రాండ్ BPL అంటే "బ్రిటీష్ ఫిజికల్ లాబొరేటరీస్" .

(2 / 6)

టెలివిజన్ బ్రాండ్ BPL అంటే "బ్రిటీష్ ఫిజికల్ లాబొరేటరీస్" .

స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ టీవీ ఛానెల్ ESPN అంటే “ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ స్పోర్ట్స్ ప్రోగ్రామింగ్ నెట్‌వర్క్” 

(3 / 6)

1911లో ప్రారంభమైన ఈ సంస్థ 1924లో "ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్" (IBM)గా పేరు మార్చబడింది.

(4 / 6)

 ICICI బ్యాంక్ “ ఇండియన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్” ద్వారా ప్రారంభించబడింది. దాని పూర్తి "Industrial Credit and Investment Corporation of India".

(5 / 6)

ఈ రబ్బరు ఉత్పత్తి తయారీ సంస్థ చెన్నైలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది. దీంతో ఈ సంస్థకు Madras Rubber Factory పేరు వచ్చింది. ఈ సంస్ధను మద్రాస్ అని కూడా పిలుస్తారు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు