రన్నింగ్ తర్వాత ఈ తప్పులు చేస్తున్నారా?
Running Benefits: ఫిట్‌గా ఉండాలని చాలా మంది రన్నింగ్,వాకింగ్ వంటివి చేస్తుంటారు. అయితే పరిగెత్తిన తర్వాత చేసే కొన్ని తప్పులు వల్ల రన్నింగ్ పూర్తి ప్రయోజనం పొందలేరు
: నేటి కాలంలో చాలా మందికి ఆరోగ్య సృహా పెరిగింది. ఉదయం పూట వాకింగ్,జిమ్ చేస్తూ శరీరాన్ని ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉంచుకుంటున్నారు. భారీ స్థాయి ఎక్సర్సైజ్ కాకపోయినా దినచర్యలో వివిధ రకాల వ్యాయామాలు, యోగాలను చేస్తున్నారు. కొంతమంది రన్నింగ్ ద్వారా తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే రెగ్యులర్‌గా రన్నింగ్ చేసినా, వ్యాయమాలు చేసిన తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. శరీరంలో ఎలాంటి మార్పు కనిపించవు. ఎలాంటి ఎక్సర్సైజ్ చేసిన ఎందుకంటే తరచుగా పరిగెత్తిన తర్వాత మనం కొన్ని సాధారణ తప్పులు చేస్తాము, దీని కారణంగా రన్నింగ్ పూర్తి ప్రయోజనాన్ని పొందలేము. కాబట్టి రన్నింగ్ చేసిన తర్వాత ఏ తప్పులను నివారించాలో ఇప్పుడు తెలుసుకుండాం.
రన్నింగ్ తర్వాత ఈ తప్పులు చేయవద్దు
పరిగెత్తే ముందు వామప్ చేయాల్సి ఉంటుంది. రన్నింగ్ తర్వాత వేడిక్కిన శరీరాన్ని చల్లబరచుకోవాలి. అలా చేయకపోతే శ్రమంతా వృథా అవుతుంది. పరుగును అకస్మాత్తుగా ముగించకుండా క్రమంగా శరీరాన్ని చల్లబరచుకునే ప్రయత్నం చేయాలి.
పరుగు తీసిన వెంటనే రెస్ట్ తీసుకోకుండా చెమట, టాక్సిన్స్ శరీరం నుండి వదిలివేయండి. ఆ తర్వాత మీరే విశ్రాంతి తీసుకోండి.
రన్నింగ్ తర్వాత నీరు లేదా నిమ్మరసం తాగడం నివారించండి. ఇది బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అలసట తర్వాత శరీరానికి కొన్ని పోషకాలు కూడా అవసరం. అటువంటి పరిస్థితిలో, ఖచ్చితంగా ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం లేదా ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోండి.
పరిగెత్తిన వెంటనే నీరు త్రాగకూడదు. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తికి రన్నింగ్ వల్ల పూర్తి ప్రయోజనం ఉండదు. ఇలా చేయడం వల్ల శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి.