Akshaya Tritiya 2024 : అక్షయ తృతీయ రోజున ఏ సమయంలో బంగారం కొనాలి?-akshaya tritiya 2024 date time and shubh muhurat for shopping and which time best to buying gold ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Akshaya Tritiya 2024 : అక్షయ తృతీయ రోజున ఏ సమయంలో బంగారం కొనాలి?

Akshaya Tritiya 2024 : అక్షయ తృతీయ రోజున ఏ సమయంలో బంగారం కొనాలి?

Apr 29, 2024, 02:29 PM IST Anand Sai
Apr 29, 2024, 02:29 PM , IST

Akshaya Tritiya 2024 Gold Purchase Timing : అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం అనేది చాలా మందికి అలవాటు. అయితే ఈరోజున బంగారం ఏ సమయంలో కొనాలి అనే ప్రశ్నలు చాలా మందికి ఉంటాయి. పంచాంగం ఏం చెబుతుందో చూడండి. బంగారం కొనడానికి ఉత్తమ సమయం తెలుసుకోండి.
CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

అక్షయ తృతీయ రోజున ఏదైనా కొనడం వల్ల అది రెట్టింపు అవుతుందని నమ్ముతారు. తత్ఫలితంగా ఈ రోజున బంగారంలాంటివి కొనుగోలు చేస్తారు. అలాగే ఇలాంటి తేదీల్లో ఎన్నో శుభకార్యాలు చేస్తుంటారు. 2024లో అక్షయ తృతీయ ఎప్పుడు వస్తుందో చూద్దాం.

(1 / 6)

అక్షయ తృతీయ మే 10న  వస్తుంది. మే 10న ఉదయం 4.17 గంటలకు అక్షయ తృతీయ జరుపుకోనున్నారు. ఆ రోజు శుక్రవారం వస్తుంది. తెల్లవారు జామున 2.50 గంటల వరకు కొనసాగుతుంది.

(2 / 6)

అక్షయ తృతీయ మే 10న  వస్తుంది. మే 10న ఉదయం 4.17 గంటలకు అక్షయ తృతీయ జరుపుకోనున్నారు. ఆ రోజు శుక్రవారం వస్తుంది. తెల్లవారు జామున 2.50 గంటల వరకు కొనసాగుతుంది.

అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం సంప్రదాయం. అక్షయ తృతీయ రోజున బంగారాన్ని ఇంటికి తీసుకురావడం, సంపద పెరుగుతుందని నమ్మకం. ఈ సమయం బంగారం కొనడానికి మాత్రమే కాదు, భూమి, ఇల్లు, కారు కొనడానికి కూడా మంచి సమయం. ఈ రోజంతా శుభకార్యాలు చేయడానికి చూస్తారు. ఈ అక్షయ తృతీయ నాడు కొన్ని శుభ సమయాలు చూద్దాం. 

(3 / 6)

అక్షయ తృతీయ నాడు శుభ ముహూర్తం : ఈ రోజున మంచి ముహూర్తం ఉదయం 5:33 నుండి 7:14 వరకు ఉంటుంది. అమృత్ ముహూర్తం ఉదయం 8:56 నుంచి 10:37 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్నం 12.18 గంటల నుంచి 1.59 గంటల వరకు శుభ సమయాలు ఉన్నాయి. సాయంత్రం 5.21 గంటల నుంచి 7.02 గంటల వరకు చిన్న ముహూర్తాలు ఉంటాయి. ఈ సమయాల్లో బంగారం కొనుక్కోవచ్చు.

(4 / 6)

అక్షయ తృతీయ నాడు శుభ ముహూర్తం : ఈ రోజున మంచి ముహూర్తం ఉదయం 5:33 నుండి 7:14 వరకు ఉంటుంది. అమృత్ ముహూర్తం ఉదయం 8:56 నుంచి 10:37 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్నం 12.18 గంటల నుంచి 1.59 గంటల వరకు శుభ సమయాలు ఉన్నాయి. సాయంత్రం 5.21 గంటల నుంచి 7.02 గంటల వరకు చిన్న ముహూర్తాలు ఉంటాయి. ఈ సమయాల్లో బంగారం కొనుక్కోవచ్చు.(REUTERS)

అక్షయ తృతీయ రోజున ఏదైనా కొనడం వల్ల అది రెట్టింపు అవుతుందని నమ్ముతారు. తత్ఫలితంగా ఈ రోజున బంగారంలాంటివి కొనుగోలు చేస్తారు. అలాగే ఇలాంటి తేదీల్లో ఎన్నో శుభకార్యాలు చేస్తుంటారు.

(5 / 6)

అక్షయ తృతీయ రోజున ఏదైనా కొనడం వల్ల అది రెట్టింపు అవుతుందని నమ్ముతారు. తత్ఫలితంగా ఈ రోజున బంగారంలాంటివి కొనుగోలు చేస్తారు. అలాగే ఇలాంటి తేదీల్లో ఎన్నో శుభకార్యాలు చేస్తుంటారు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు