వరల్డ్ కప్ 2023 పాయింట్ల టేబుల్, World Cup 2023 Points Table in Telugu - HT Telugu

వరల్డ్ కప్ పాయింట్ల టేబుల్

క్రికెట్ వరల్డ్ కప్, ఇతర ఏ క్రికెట్ టోర్నమెంట్లు అయినా టీమ్స్ తమ ప్రదర్శన ఆధారంగా పాయింట్లు పొందుతాయి. సాధారణంగా క్రికెట్ లోని పాయింట్స్ కేటాయించే పద్ధతి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం:

గెలుపు: ఒక టీమ్ గెలిస్తే రెండు పాయింట్లు కేటాయిస్తారు.
టై: ఒకవేళ మ్యాచ్ టై అయితే రెండు జట్లకూ చెరొక పాయింట్ ఇస్తారు.
ఫలితం తేలకపోతే: ఓ మ్యాచ్ రద్దయినా లేదంటే ఫలితం తేలకపోయినా రెండు జట్లకూ ఒక్కో పాయింట్ కేటాయిస్తారు
ఓటమి: ఓ జట్టు ఓడిపోతే ఎలాంటి పాయింట్లు ఇవ్వరు

పాయింట్లతోపాటు నెట్ రన్ రేట్ ఆధారంగా కూడా జట్ల ర్యాంకులు మారుతుంటాయి. నెట్ రన్ రేట్ అంటే ఓ జట్టు ఓవర్ కు చేసిన సగటు రన్స్ లో నుంచి ప్రత్యర్థికి ప్రతి ఓవర్ కు ఇచ్చిన సగటు రన్స్ ను తీసేస్తే వచ్చేది. రెండు జట్ల పాయింట్లు సమమైతే నెట్ రన్ రేట్ ఆధారంగా జట్లు ముందడుగు వేస్తాయి.

వరల్డ్ కప్ 2023లో మొత్తం 10 టీమ్స్ పాల్గొంటున్నాయి. ఈసారి కూడా రౌండ్ రాబిన్ పద్ధతిలో టోర్నీ జరుగుతుంది. అంటే ఒక్కో టీమ్ మిగతా 9 జట్లతో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఈ పది జట్లలో టాప్ 4లో నిలిచిన టీమ్స్ సెమీఫైనల్స్ చేరతాయి. ఇండియా కూడా గ్రూప్ స్టేజ్ లో మిగిలిన 9 టీమ్స్ తో ఆడుతుంది. అందులో పాకిస్థాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, శ్రీలంక, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. పాకిస్థాన్ తో అక్టోబర్ 14న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆడుతుంది. 2019లోనూ టోర్నీ ఇదే ఫార్మాట్ లో జరిగింది. అప్పుడు ఇండియా 9 మ్యాచ్ లలో 8 గెలిచి సెమీఫైనల్ చేరింది. ఈసారి ఇండియా, పాకిస్థాన్ రెండూ సెమీఫైనల్ చేరగలిగితే.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగే తొలి సెమీఫైనల్లో తలపడతాయి. 9 మ్యాచ్ లు కావడంతో ఒక జట్టు గరిష్ఠంగా 18 పాయింట్లు సాధించే వీలుంటుంది. నెట్ రన్‌రేట్ కూడా కీలకపాత్ర పోషిస్తుంది. దీంతో ప్రతి టీమ్ గెలవడమే కాదు.. మొదటి నుంచీ గెలుపు మార్జిన్ పై కూడా దృష్టి సారిస్తేనే నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉంటుంది.

World Cup పాయింట్ల టేబుల్ 2024 - League

స్థాజట్లు
1
Indiaindindia
2
Indiasasouth africa
3
Indiaausaustralia
4
Indianznew zealand
5
Indiapakpakistan
6
Indiaafgafghanistan
7
Indiaengengland
8
Indiabanbangladesh
9
Indiaslsri lanka
10
Indianednetherlands
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.సిరీస్ ఫామ్
9900018+2.570
WWWWW
9720014+1.261
WLWWW
9720014+0.841
WWWWW
9540010+0.743
WLLLL
945008-0.199
LWWLL
945008-0.336
LLWWW
936006-0.572
WWLLL
927004-1.087
LWLLL
927004-1.419
LLLLW
927004-1.825
LLLWL

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

World Cup పాయింట్ల టేబుల్ 2019

స్థాజట్లు
1
Indiaindindia
2
Indiaausaustralia
3
Indiaengengland
4
Indianznew zealand
5
Indiapakpakistan
6
Indiaslsri lanka
7
Indiasasouth africa
8
Indiabanbangladesh
9
Indiawiwest indies
10
Indiaafgafghanistan
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.
97101150.809
97200140.868
96300121.152
95301110.175
9530111-0.43
934028-0.919
935017-0.03
935017-0.41
926015-0.225
909000-1.322

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

World Cup పాయింట్ల టేబుల్ 2014/15 - POOL A

స్థాజట్లు
1
Indianznew zealand
2
Indiaausaustralia
3
Indiaslsri lanka
4
Indiabanbangladesh
5
Indiaengengland
6
Indiaafgafghanistan
7
Indiascoscotland
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.
66000122.564
6410192.257
6420080.371
6320170.136
624004-0.753
615002-1.853
606000-2.218

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

World Cup పాయింట్ల టేబుల్ 2014/15 - POOL B

స్థాజట్లు
1
Indiaindindia
2
Indiasasouth africa
3
Indiapakpakistan
4
Indiawiwest indies
5
Indiaireireland
6
Indiazimzimbabwe
7
Indiauaeunited arab emirates
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.
66000121.827
6420081.707
642008-0.085
633006-0.053
633006-0.933
615002-0.527
606000-2.032

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

World Cup పాయింట్ల టేబుల్ 2010/11 - GROUP A

స్థాజట్లు
1
Indiapakpakistan
2
Indiaslsri lanka
3
Indiaausaustralia
4
Indianznew zealand
5
Indiazimzimbabwe
6
Indiacancanada
7
Indiakenkenya
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.
65100100.758
6410192.582
6410191.123
6420081.135
6240040.03
615002-1.987
606000-3.042

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

World Cup పాయింట్ల టేబుల్ 2010/11 - GROUP B

స్థాజట్లు
1
Indiasasouth africa
2
Indiaindindia
3
Indiaengengland
4
Indiawiwest indies
5
Indiabanbangladesh
6
Indiaireireland
7
Indianednetherlands
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.
65100102.026
6411090.9
6321070.072
6330061.066
633006-1.361
624004-0.696
606000-2.045

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

World Cup పాయింట్ల టేబుల్ 2006/07 - SUPER EIGHTS

స్థాజట్లు
1
Indiaausaustralia
2
Indiasisri lanka
3
Indianznew zealand
4
Indiasasouth africa
5
Indiaengengland
6
Indiawiwest indies
7
Indiabanbangladesh
8
Indiaireireland
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.
77000142.4
75200101.483
75200100.253
7430080.313
734006-0.394
725004-0.566
716002-1.514
716002-1.73

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

World Cup పాయింట్ల టేబుల్ 2006/07 - GROUP A

స్థాజట్లు
1
Indiaausaustralia
2
Indiasasouth africa
3
Indianednetherlands
4
Indiascoscotland
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.
3300063.433
3210042.403
312002-2.527
303000-3.793

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

World Cup పాయింట్ల టేబుల్ 2006/07 - GROUP B

స్థాజట్లు
1
Indiaslsri lanka
2
Indiabanbangladesh
3
Indiaindindia
4
Indiabrmbermuda
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.
3300063.493
321004-1.523
3120021.206
303000-4.345

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

World Cup పాయింట్ల టేబుల్ - GROUP C

స్థాజట్లు
1
Indianznew zealand
2
Indiaengengland
3
Indiakenkenya
4
Indiacancanada
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.
3300062.138
3210040.418
312002-1.194
303000-1.389

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

World Cup పాయింట్ల టేబుల్ 2006/07 - GROUP D

స్థాజట్లు
1
Indiawiwest indies
2
Indiaireireland
3
Indiapakpakistan
4
Indiazimzimbabwe
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.
3300060.764
311103-0.092
3120020.089
302101-0.886

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

World Cup పాయింట్ల టేబుల్ 2002/03 - SUPER SIXES

స్థాజట్లు
1
Indiaausaustralia
2
Indiaindindia
3
Indiakenkenya
4
Indiaslsri lanka
5
Indianznew zealand
6
Indiazimzimbabwe
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.
55000241.854
54100200.886
53200140.354
5230011.5-0.844
514008-0.896
505003.5-1.254

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

World Cup పాయింట్ల టేబుల్ 2002/03 - POOL A

స్థాజట్లు
1
Indiaausaustralia
2
Indiaindindia
3
Indiazimzimbabwe
4
Indiaengengland
5
Indiapakpakistan
6
Indianednetherlands
7
Indianamibia
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.
66000242.045
65100201.108
63201140.504
63300120.821
62301100.227
615004-1.454
606000-2.955

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

World Cup పాయింట్ల టేబుల్ 2002/03 - POOL B

స్థాజట్లు
1
Indiaslsri lanka
2
Indiakenkenya
3
Indianznew zealand
4
Indiawiwest indies
5
Indiasasouth africa
6
Indiacancanada
7
Indiabanbangladesh
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.
64110181.204
6420016-0.691
64200160.99
63201141.103
63210141.73
615004-1.989
605012-2.046

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

World Cup పాయింట్ల టేబుల్ 1999 - SUPER SIXES

స్థాజట్లు
1
Indiapakpakistan
2
Indiaausaustralia
3
Indiasasouth africa
4
Indianznew zealand
5
Indiazimzimbabwe
6
Indiaindindia
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.
5320060.654
5320060.358
5320060.174
522015-0.52
522015-0.786
514002-0.153

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

World Cup పాయింట్ల టేబుల్ 1999 - GROUP A

స్థాజట్లు
1
Indiasasouth africa
2
Indiaindindia
3
Indiazimzimbabwe
4
Indiaengengland
5
Indiaslsri lanka
6
Indiakenkenya
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.
5410080.859
5320061.285
5320060.017
532006-0.331
523004-0.809
505000-1.198

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

World Cup పాయింట్ల టేబుల్ 1999 - GROUP B

స్థాజట్లు
1
Indiapakpakistan
2
Indiaausaustralia
3
Indianznew zealand
4
Indiawiwest indies
5
Indiabanbangladesh
6
Indiascoscotland
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.
5410080.526
5320060.731
5320060.575
5320060.497
523004-0.543
505000-1.928

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

World Cup పాయింట్ల టేబుల్ 1995/96 - GROUP A

స్థాజట్లు
1
Indiaslsri lanka
2
Indiaausaustralia
3
Indiaindindia
4
Indiawiwest indies
5
Indiazimzimbabwe
6
Indiakenkenya
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.
55000101.607
5320060.903
5320060.452
523004-0.134
514002-0.939
514002-1.007

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

World Cup పాయింట్ల టేబుల్ 1995/96 - GROUP B

స్థాజట్లు
1
Indiasasouth africa
2
Indiapakpakistan
3
Indianznew zealand
4
Indiaengengland
5
Indiauaeunited arab emirates
6
Indianednetherlands
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.
55000102.043
5410080.961
5320060.552
5230040.079
514002-1.83
505000-1.923

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

World Cup పాయింట్ల టేబుల్ 1991/92

స్థాజట్లు
1
Indianznew zealand
2
Indiaengengland
3
Indiasasouth africa
4
Indiapakpakistan
5
Indiaausaustralia
6
Indiawiwest indies
7
Indiaindindia
8
Indiasisri lanka
9
Indiazimzimbabwe
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.
87100140.592
85201110.47
85300100.138
8430190.166
8440080.201
8440080.076
8250150.137
825015-0.686
817002-1.142

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

World Cup పాయింట్ల టేబుల్ 1987/88 - GROUP A

స్థాజట్లు
1
Indiaindindia
2
Indiaausaustralia
3
Indianznew zealand
4
Indiazimzimbabwe
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.
6510020-
6510020-
624008-
606000-

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

World Cup పాయింట్ల టేబుల్ 1987/88 - GROUP B

స్థాజట్లు
1
Indiapakpakistan
2
Indiaengengland
3
Indiawiwest indies
4
Indiaslsri lanka
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.
6510020-
6420016-
6330012-
606000-

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

World Cup పాయింట్ల టేబుల్ 1983 - GROUP A

స్థాజట్లు
1
Indiaengengland
2
Indiapakpakistan
3
Indianznew zealand
4
Indiaslsri lanka
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.
6510020-
6330012-
6330012-
615004-

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

World Cup పాయింట్ల టేబుల్ 1983 - GROUP B

స్థాజట్లు
1
Indiawiwest indies
2
Indiaindindia
3
Indiaausaustralia
4
Indiazimzimbabwe
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.
6510020-
6420016-
624008-
615004-

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

World Cup పాయింట్ల టేబుల్ 1979 - GROUP A

స్థాజట్లు
1
Indiaengengland
2
Indiapakpakistan
3
Indiaausaustralia
4
Indiacancanada
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.
3300012-
321008-
312004-
303000-

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

World Cup పాయింట్ల టేబుల్ 1979 - GROUP B

స్థాజట్లు
1
Indiawiwest indies
2
Indianznew zealand
3
Indiaslsri lanka
4
Indiaindindia
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.
3200110-
321008-
311016-
303000-

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

World Cup పాయింట్ల టేబుల్ 1975 - GROUP A

స్థాజట్లు
1
Indiaengengland
2
Indianznew zealand
3
Indiaindindia
4
Indiaeaeast africa
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.
3300012-
321008-
312004-
303000-

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

World Cup పాయింట్ల టేబుల్ 1975 - GROUP B

స్థాజట్లు
1
Indiawiwest indies
2
Indiaausaustralia
3
Indiapakpakistan
4
Indiaslsri lanka
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.
3300012-
321008-
312004-
303000-

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

వార్తలు

FAQ (తరచుగా అడిగే ప్రశ్నలు)

Q: పాయింట్ల టేబుల్ అంటే ఏంటి?

A: ఏదైనా క్రికెట్ టోర్నీలో జట్లు సాధించిన జయాపజయాల ఆధారంగా పాయింట్లు కేటాయించి వాటి స్థానాలను ఖరారు చేస్తారు. ఐసీసీ ర్యాంకింగ్ పాయింట్ల పద్ధతి ఉపయోగించి ఈ పాయింట్ల టేబుల్లో ఉన్న జట్లకు పాయింట్లు ఇస్తారు.

Q: ఏ ప్రాతిపదికన పాయింట్లు ఇస్తారు?

A: విజయానికి 2 పాయింట్లు, టై అయితే 1 పాయింట్. ఫలితం తేలకపోతే రెండు జట్లకూ ఒక్కో పాయింట్, ఓడిపోతే 0 పాయింట్లు ఇస్తారు.