వరల్డ్ కప్ ప్లేయర్ గణాంకాలు
వన్డే వరల్డ్ కప్‌లలో ప్లేయర్స్ స్టాట్స్ విషయానికి వస్తే 12 టోర్నీల్లో మొత్తం 196 సెంచరీలు నమోదయ్యాయి. అందులో అత్యధికంగా సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ ఆరేసి సెంచరీలు చేయడం విశేషం. రికీ పాంటింగ్, సంగక్కర ఐదేసి సెంచరీలతో రెండోస్థానంలో ఉన్నారు. ఇక 45 వరల్డ్ కప్ మ్యాచ్ లలో సచిన్ టెండూల్కర్ 2278 రన్స్ తో టాప్ లో ఉన్నాడు. ఇక రికీ పాంటింగ్ 46 మ్యాచ్ లలో 1743 రన్స్ తో రెండో స్థానంలో ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్ లలో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు న్యూజిలాండ్ కు చెందిన మార్టిన్ గప్టిల్ పేరిట ఉంది. అతడు 2015 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ పై 237 రన్స్ చేశాడు. అదే వరల్డ్ కప్ లో జింబాబ్వేపై వెస్టిండీస్ గ్రేట్ క్రిస్ గేల్ 215 రన్స్ చేయడం విశేషం. హాఫ్ సెంచరీల విషయంలోనూ 21 ఫిఫ్టీలతో సచిన్ టాప్ లో ఉండగా.. షకీబుల్ హసన్, సంగక్కర 12 హాఫ్ సెంచరీలతో రెండోస్థానంలో ఉన్నారు. ఇక వరల్డ్ కప్ లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు న్యూజిలాండ్ కు చెందిన బ్రెండన్ మెకల్లమ్ పేరిట ఉంది. అతడు 2015 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ పై 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఐర్లాండ్ కు చెందిన కెవిన్ ఓబ్రైన్ పేరిట ఉంది. అతడు 2011 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ పై 50 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. ఒకే వరల్డ్ కప్ ఎడిషన్ లో ఐదు సెంచరీలతో రోహిత్ టాప్ లో ఉండగా.. 4 సెంచరీలతో సంగక్కర రెండోస్థానంలో ఉన్నాడు.
Highest Score
SR: Strike Rate, Mat: Matches, Inn: Innings, NO: Not Out, HS: Highest Score, Avg: Average, RS: Run Scored, VS: Vs Team, BF: Ball faced, TS: Team Score, BBF: Best Bowling Figures, Wkts: Wickets, RG: Runs Given, Ovr: Overs, Mdns: Maidens, EC: Economy, T-SC: Team Score, Vnu: Venue.
Best Strike Rate

Most Fifties

Most Hundreds

Most 4s

Most 6s

Most Thirties

Best figures

Best Bowling Strike Rate

Highest Team Total

Lowest Team Total

వార్తలు
FAQs (తరచూ అడిగే ప్రశ్నలు)
A: ఆస్ట్రేలియా అత్యధికంగా 5 సార్లు వరల్డ్ కప్ గెలిచింది. 1987, 1999, 2003, 2007, 2015లలో ఆ టీమ్ విశ్వవిజేతగా నిలిచింది.
A: ఆస్ట్రేలియా 1999 నుంచి 2011 వరకూ వరుసగా 27 విజయాలు సాధించింది. 1999 వరల్డ్ కప్ సెమీఫైనల్లో సౌతాఫ్రికాతో టై అయింది. ఈ నాలుగు వరల్డ్ కప్ లలో ఆస్ట్రేలియా 34 మ్యాచ్ లలో ఓటమెరగని రికార్డు సొంతం చేసుకుంది. 2011 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో ఇండియా చేతుల్లో ఓటమి పాలైంది.
A: వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ సచిన్ టెండూల్కర్. అతడు 45 మ్యాచ్ లలో 2278 రన్స్ చేశాడు.
A: వరల్డ్ కప్ లలో అత్యధిక సెంచరీల రికార్డు రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్ ల పేరిట ఉంది. ఈ ఇద్దరూ ఆరేసి సెంచరీలు చేశారు.
A: ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మెక్‌గ్రాత్ 71 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా రికార్డు క్రియేట్ చేశాడు.