Bank holidays this week : ఈ వారంలో బ్యాంక్​లకు సెలవులే- సెలవులు!-list of bank holidays this week october 2023 in telugu full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bank Holidays This Week : ఈ వారంలో బ్యాంక్​లకు సెలవులే- సెలవులు!

Bank holidays this week : ఈ వారంలో బ్యాంక్​లకు సెలవులే- సెలవులు!

Sharath Chitturi HT Telugu
Oct 22, 2023 12:23 PM IST

Bank holidays this week : ఈ వారంలో బ్యాంక్​లకు అనేక రోజుల పాటు సెలవులు ఉన్నాయి. పండుగ సీజన్​ ఇందుకు కారణం. పూర్తి వివరాలు..

ఈ వారంలో బ్యాంక్​ సెలవుల వివరాలు..
ఈ వారంలో బ్యాంక్​ సెలవుల వివరాలు..

Bank holidays this week : పండుగ సీజన్​ నేపథ్యంలో బ్యాంక్​లకు ఈ వారం అనేక సెలవులు లభిస్తున్నాయి. బ్యాంక్​ పనులకు వెళ్లేవారు ఈ సెలవుల గురించి తెలుసుకోవాలి. ఆ వివరాలు..

yearly horoscope entry point

ఈ వారంలో బ్యాంక్​ సెలవులు ఇలా..

అక్టోబర్​ 23:- అగర్తలా, బెంగళూరు, భవనేశ్వర్​, చెన్నై, గువాహటి, హైదరాబాద్​, విజయవాడ, కాన్పూర్​, కొచ్చి, కోహిమా, కోల్​కతా, లక్నో నగరాల్లోని బ్యాంక్​లకు సెలవు.

అక్టోబర్​ 24:- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ మినహా.. అన్ని రాష్ట్రాల ప్రధాన నగరాల్లోని బ్యాంక్​లకు సెలవు.

అక్టోబర్​ 25:- గ్యాంగ్​టక్​లోని బ్యాంక్​లకు సెలవు.

Bank holidays October 2023 : అక్టోబర్​ 26:- గ్యాంగ్​టక్, శ్రీనగర్​, జమ్ము​లోని బ్యాంక్​లకు సెలవు.

అక్టోబర్​ 27:- గ్యాంగ్​టక్​లోని బ్యాంక్​లకు హాలీడే

అక్టోబర్​ 28:- నాలుగో శనివారం, అన్ని బ్యాంక్​లకు సెలవు.

అక్టోబర్​ 29:- ఆదివారం, అన్ని బ్యాంక్​లకు సెలవు.

వీటితో పాటు అక్టోబర్​ 31 అంటే.. వచ్చే మంగళవారం అహ్మదాబాద్​లోని బ్యాంక్​లకు సెలవు ఉండనుంది.

ఇక ఈ నెలలో బ్యాంక్​లకు ఇప్పటికే అనేక సెలవు లభించాయి. ఆ వివరాలు..

2023 అక్టోబర్​ 2:- సోమవారం, మహాత్మా గాంధీ జయంతి. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంక్​లకు సెలవు.

2023 అక్టోబర్​ 14:- రెండో శనివారం. దేశంలోని అన్ని బ్యాంక్​లకు సెలవు.

2023 అక్టోబర్​ 15:- ఆదివారం. అన్ని బ్యాంక్​లకు సెలవు.

2023 అక్టోబర్​ 18:- బుధవారం, కాతి బిహు. అసోంలోని బ్యాంక్​లకు సెలవు.

2023 అక్టోబర్​ 19:- గురువారం, సంవత్సరి పండుగ. గుజరాత్​లోని బ్యాంక్​లకు సెలవు.

2023 అక్టోబర్​ 21:- శనివారం, దుర్గాపూజ.

October bank holidays list : 2023 అక్టోబర్​ 22:- ఆదివారం.

ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు..

Bank holidays in October : బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీస్​, ఏటీఎం సేవలు పనిచేస్తాయి. వీటి ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ మెషిన్లతో మీ అకౌంట్లో నగదు జమ చేసుకోవచ్చు. అయితే కొన్ని సేవల కోసం మాత్రం బ్యాంకులకు కచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు సెలవుల గురించి సమాచారం తెలుసుకొని పని దినాల్లో వెళితే ఇబ్బందులు ఉండవు.

Whats_app_banner

సంబంధిత కథనం