Bank Holidays : బ్యాంకు ఉద్యోగులకు పండుగే! సోమవారం నుంచి ఆదివారం వరకు ఈ బ్యాంకులకు హాలీడే..
ఈ సోమవారం నుంచి ఆదివారం వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు లభించనున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుని మీ బ్యాంకు కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం ఉత్తమం!