Nepal plane crash | పర్వత ప్రాంతంలో కుప్పకూలిన నేపాల్ విమానం!
29 May 2022, 15:51 IST
Nepal plane crash | నేపాల్లో అదృశ్యమైన ఓ విమానం.. ఆ దేశంలోని పర్వత ప్రాంతంలో కుప్పకూలినట్టు అధికారులు భావిస్తున్నారు. విమానాన్ని గుర్తించేందుకు ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపట్టింది. ధౌలగిరి ప్రాంతంలో భారీ శబ్దాలు వినిపించాయన్న సమాచారంతో.. సైన్యాన్ని రంగంలోకి దిపింది. ఈ విమానంలో 22మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో నలుగురు భారతీయులని సమాచారం.