747 వెబ్సైట్లు, 94 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం నిషేధం!
22 July 2022, 7:12 IST
దేశంలో 2021-22 మధ్యకాలంలో భారత ప్రభుత్వం.. 747 వెబ్సైట్లు, 94 యూట్యూబ్ ఛానెళ్లను నిషేధించింది. ఈ విషయాన్ని.. పార్లమెంట్లో సమాచారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. తప్పుడు సమాచారం చేరవేస్తున్న కారణంతోనే వాటిని బ్లాక్ చేసినట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూడండి..