Tata Motors : దేశ ఈవీ సెగ్మెంట్ రారాజు 'టాటా మోటార్స్'!
07 November 2022, 19:43 IST
Tata Motors EV segment : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో ప్రస్తుతం తీవ్ర పోటీ నెలకొంది. కాగా.. ఈ పోటీలో టాటా మోటార్స్ ముందంజలో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ సంస్థ మరో ఘనత సాధించి.. దేశ ఈవీ సెగ్మెంట్‌పై తన పట్టును చాటిచేప్పింది. తాజాగా.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో 50,000వ మార్కును దాటింది టాటా మోటార్స్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.